ముఖ్య గమనిక :
ఉద్యోగులు తమ ఆప్షన్ లు సమర్పించుటకు ఆఖరు తెదీ
27-03-2017 నుండి తేదీ 06-04-2017
కు మార్పు చేయబడినది.
NFPE Prakasam – Dtd. 20-03-2017
డియర్ కామ్రేడ్స్,
జనరల్ ట్రాన్స్ఫర్స్ -2017 గురించ
చర్చించుటకు తేదీ
26-03-2017 (ఆదివారం) ఉదయం 10.00 గంటలకు ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీసు లో NFPE ఎగ్జేక్యుటివ్ సమావేశములు ఏర్పాటు చేయబడినవి.
కనుక కార్య నిర్వాహక సభ్యులు అందరూ ఈ సమావేశము లకు తప్పని సరిగా హాజరు కావలసినది
గా కోరుచున్నాము. ముఖ్యము గా బదిలీ
కాబడుచున్న సభ్యులు తప్పని సరిగా హాజరు కావలసినది గా కోరుచున్నాము.
ఇట్లు : కె.వి D/s. P3
No comments:
Post a Comment