An affiliate to Indian Postal trade unions federation "National Federation of Postal Employees".
Total Pageviews
మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.
GDS WELFARE FORMS
Monday 31 December 2012
Friday 28 December 2012
Group-B Promotions
Congratulations to Sri D.Satyanarayana , ASP (Hq) , Ongole.
SPOs గా రెగ్యులర్ ప్రమోషన్ పొందిన మన డివిజన్ ASPOs (Hq) గారికి అభినందనలు.
మన డివిజను నుండి శ్రీ పి.వి.రమణ రెడ్డి గారు కూడా SPOs గా ప్రమోషను పొంది ఉన్నారు. వారికీ అభినందనలు తెలియచేయు చున్నాము.
మన పూర్వ సహచరులు శ్రీ కె.వెంకటేశ్వర్లు , శ్రీ జె.శ్రీనివాసులు , శ్రీ డి.నరసింహారావు, శ్రీ కె.నాగభూషణం గార్లు కూడా పదోన్నతి పొందినారు. వారికీ అభినందనలు.
మన డివిజను నుండి శ్రీ పి.వి.రమణ రెడ్డి గారు కూడా SPOs గా ప్రమోషను పొంది ఉన్నారు. వారికీ అభినందనలు తెలియచేయు చున్నాము.
మన పూర్వ సహచరులు శ్రీ కె.వెంకటేశ్వర్లు , శ్రీ జె.శ్రీనివాసులు , శ్రీ డి.నరసింహారావు, శ్రీ కె.నాగభూషణం గార్లు కూడా పదోన్నతి పొందినారు. వారికీ అభినందనలు.
ప్రమోషన్ లిస్టు కొరకు http://www.indiapost.gov.in/DOP/Pdf/Postings/9-23-2012-SPG-dtd28dec2012.pdf ను క్లిక్ చేయండి.
Tuesday 25 December 2012
Saturday 22 December 2012
2/3rd POSTS i.e 17093 KEPT VACANT FOR THE YEARS 2005 to 2008 are ordered for abolition.
తపాలా శాఖలోని 17093 పోస్టుల రద్దుకు ఆదేశములు వెలువడినవి.
2005 నుండి 2008 వరకు పెండింగులో పెట్టబడిన ఖాళీ పోస్టుల రద్దుకు అనుకోని విధముగా ఆదేశములు వెలువడినట్లు తెలియ వచ్చినది. దీనివలన మన తపాలా శాఖలో 17093 పోస్టులు రద్దు కాబడుచున్నవి.
వివరములు :
IP Postal - 1 Driver Grade III - 14
PA Postal - 5010 Driver MMS - 84
PA SBCO - 385 Postal Accounts - JA - 125
PA CO/RO - 138 LDC - 186
PA RLO - 11 Group D - 118
PA Fgn Post - 18 Sorter - 31
PA MMS - 12 Hindi Typist - 1
Steno - 2 Steno Group C - 43
SA RMS - 1259 Jr. Hindi Translator - 8
POSTMAN - 3230
Group D Postal - 4407 Hindi Typist - 1
Group D RMS
- 1336 All others - 411
Group D MMS - 81 Group D CO/RO - 67 Total - 17093
Group D PSD/CSD- 90
Group D Others - 24
దీనికి వ్యతిరేకముగా పోరాట కార్యక్రమములు నిర్ణఇంచ బడినవి.
28-12-2012 న తపాలా ఆఫీసులవద్ద నిరసన ప్రదర్శనలు జరుగును.
కేంద్ర మత్రిగారికి టెలెగ్రాము వినతులు సమర్పణ జరుగును. వివరముల కొరకు ఎదురు చూడవలసినదిగా కోరుచున్నాము.
Monday 17 December 2012
Friday 14 December 2012
Monday 10 December 2012
Strike on 12-12-12
12-12-12
STRIKE! STRIKE!! STRIKE !!!
12TH DECEMBER 2012 - ALL INDIA CENTRAL
GOVT. EMPLOYEES STRIKE
13 lakhs Employees unitedly demand the Central Government to
CHANGE THE POLICIES
“WORKERS ARE NOT BEGGARS”
7 వ వేతన సంఘం కావాలా ?
50 శాతం DA MERGER కావాలా?
GDS లు కూడా మనలో భాగమే. వారికీ కూడా 7 వ వేతన సంఘమే వేతనాలు నిర్ధారించాలా?
నష్టదాయక నూతన పెన్షన్ స్కీము రద్దు కావాలా?
GDS లకు బోనస్ సీలింగ్ 3500- లకు పెంచాలా?
అందరికి 5 ప్రమోషన్లు కావాలా?యూనియన్ ల సంప్రదింపుల కమిటీని (JCM) పునరుద్దరించాలా?
అయితే STRIKE చేయుట అవసరము.
కదలి రండి. 12-12-12 సమ్మె లో భాగము అవుదాం.
Sunday 2 December 2012
12-12-2012 Strike preperation
12-12-2012 సమ్మె ప్రచారము లో భాగముగా 29-11-2012 తేది సాయంకాలము 6.00 గంటలకు ఒంగోలు హెడ్ పోస్టాఫీసు వద్ద సమావేశము జరిగినది. ఈ సమావేశమునకు పి-3 సర్కిల్ కార్యదర్శి కా// డి.ఎ.యస్.వి.ప్రసాద్ , పి-3 సహాయ కార్యదర్శి కా// యన్.నాగేశ్వరరావు , పి-4 రాష్ట్ర సహాయ కార్యదర్శి కా// సాగర్ ,జి.డి.యస్. రాష్ట్ర కార్యదర్శి కా// జగన్మోహనరెడ్డి , పి-4 రాష్ట్ర అర్గనైజింగ్ కార్యదర్శి కా// శోభన్ బాబు, పి-3 రాష్ట్ర ఉపాధ్యక్షులు కా// మోహనరావు గార్లు హాజరు అయి ప్రసంగించినారు. ఈ కార్యక్రమమునకు కా// బ్రహ్మానందం గారు అధ్యక్షత వహించినారు. ఈ సమవేశమునాకు దాదాపు 70 మంది సభ్యులు హాజరు అయినారు.
ఈ సమావేశపు ఫోటోలు :
ఈ సమావేశపు ఫోటోలు :
కా// బ్రహ్మనందం
హాజరు అయిన సభ్యులు
కా// సాగర్
హాజరు అయిన సభ్యులు
హాజరు అయిన సభ్యులు
కా// ప్రసాద్
కా// నాగేశ్వరరావు
కా// జగన్మోహనరెడ్డి
Friday 23 November 2012
12-12-12 strike
12-12-2012 తేది న జరుగబోవు సమ్మె సన్నాహకముగా 29-11-2012
తేదిన ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీసు వద్ద సాయంకాలము 6.00 గంటలకు
సమావేశము జరుగును. ఈ సమావేశమునకు రాష్ట్ర నాయకులు హాజరు
అగుచున్నారు. కనుక సమ్మెపై అవగాహనకొరకు తప్పనిసరిగా హాజరు అయి
జయప్రదము చేయవలసినదిగా కోరుచున్నాము.
Tuesday 20 November 2012
Sunday 18 November 2012
DA rates
టూర్ లో అమలు లో ఉన్న DA వివరములు.
(ఏదో ఒక పద్ధతి లోనే క్లైము చేసుకొనవలెను.రెండు పద్ధతులు ఒకసారి వాడకూడదు)
(ఏదో ఒక పద్ధతి లోనే క్లైము చేసుకొనవలెను.రెండు పద్ధతులు ఒకసారి వాడకూడదు)
పాత పద్ధతి లో :
పే రేంజి (గ్రేడు పే లేకుండా ) ( సి క్లాసు సిటీ లకు )
8000 ల లోపు పే ఉన్నవారికి : DA రేటు : 55- / 65 ( మాములు / లాడ్జి )
8000 ల నుండి 12499 వరకు : : 90- / 130-
12500 ల నుండి 14999 వరకు : : 105- / 200-
15000 ల నుండి 30499 వరకు : : 120- / 225-
ఆ పైన : : 135- / 335-
క్రొత్త పద్ధతి లో :( సిటి క్లాసు సంబంధము లేదు)
4200 గ్రేడు పే లోపలి వారికి.... ( లాడ్జి + భోజనం+లోకల్ ప్రయాణం) : 375+125+62.50
4200 ల నుండి 4800 వరకు గ్రేడు పే గలవారికి : 625+137.50+125
Tuesday 13 November 2012
CONGRATULATIONS TO Sri D.Satyanarayana, ASPOs,Ongole
NFPE Prakasam Division is congratulating Sri D.Satyanarayana, ASPOs, Hq.DO,Ongole on his promotion as , SPOs, Guduru division.
Monday 12 November 2012
Diwali Greetings to all members and viewers
విదేశీ పెట్టుబడుల చీకటులను తరిమికొడదాం
అధిక ధరల చీకటులను తరిమి కొడదాం
క్రొత్త వెలుగులకొరకు పోరాడుదాం
అందరికీ దీపావళి శుభాకాంక్షలు
12-12-2012 సమ్మెకు తయారు కండి.
Thursday 8 November 2012
12-12-12 STRIKE
12-12-2012 సమ్మెఎందుకు ?
ధరలు : పై పై కి
ధరలు : పై పై కి
అభివృధి : పాతాళానికి
నిరుద్యోగం : పెరుగుతూనే ఉన్నది
నిరుద్యోగం : పెరుగుతూనే ఉన్నది
వేతనములు : ఎక్కడివి అక్కడే
ధరల సూచి : తప్పుడు లెక్కలు
వేతన సవరణ : ఊసేలేదు.
వేతన సవరణ : ఊసేలేదు.
జి.డి.యస్. లను డిపార్టుమెన్టు ఉద్యోగులుగా గుర్తించుట : ఒప్పుకొన లేదు
క్యాజువలు ల్యాబరు సమస్యలు : పరిసశీలనలో నే లేదు
క్యాడరు రీస్ట్రక్ఛరింగు : ఎప్పుడో తెలియదు
OUTSOURCING, CONTRACTORISATION : ఇది మాత్రము ఎక్కువే
NEW PENSION SCHEME : జూదము, వ్యాపారము
కారునణ్య నియామకములు : చూద్దములే
OVERTIME ALLOWANCE : ఎందుకు ఇవ్వాలి
OVERTIME ALLOWANCE : ఎందుకు ఇవ్వాలి
యూనియను జె.సి.యమ్. : ఎందుకు ఉన్నదో తెలియదు
బోనసు సీలింగు : బోనసు మాత్రము ఎందుకు
సమ్మెహక్కు : ఇఛ్ఛేపనే లేదు
సమ్మె చేయాలా వద్దా? ఆలోచించండి.
Wednesday 31 October 2012
UNION MONTHLY MEETING 10-2012
23-10-2012 SSP గారితో జరిగిన మంత్లీ మీటింగ్ వివరములు.
సంతమాగులూరు ఆఫీసు బిల్డింగ్ రేపర్లు.
SPM/IP గార్ల వద్దనుండి రిపోర్ట్ ను అనుసరించి రిపేర్లు చేయుటకు అంగీకరించినారు.
పేర్నమిట్ట గ్రామములో తపాలా ఆఫీసు ప్రారంభించుట.
పరిశీలనలో ఉన్నది.
బొట్లగూడూరు తపాలా ఆఫీస్ వేరొక ఇంటిలోనికి మార్చుట.
కందుకూరు ASP గారి రిపోర్టును అనుసరించి మార్పు చేయబడును.
మూడు నెలల కు పైగా డెప్యుటెషన్ ఉన్న ఉద్యోగుల HRA ప్రొటెక్షను.
అటువంటి ఉద్యోగులనుండి వచ్చు విన్నపములు పరిశీలించా బడును.
ఆఫిసుల కొరకు పేపర్,MPCM స్టిక్కరులు,ఇతర స్టేషనరీ సప్లయ్.
PSD నుండి రాని సమయములో తగినంత ముందుగ డివిజనల్ అఫిసును సంప్రదించినచో సప్లయ్ చేయబడును.
( ఇంకనూ రాని పక్షమున యూనియన్ కు తెలియచేసిన చో ప్రయత్నించబడును.వివరములు డివిజనల్ ఆఫీసుకు వ్రాసి యూనియన్ యూనియన్ కు తెలియచేయవలసినది గా కోరుచున్నాము)
జనరేటరు సప్లయ్ మరియు ఇనస్టలేషను విషయము.
SPM ల రిపోర్టు వచ్చిన వెంటనే సదుపాయము కలుగాచేయబడును.
అవాంఛనీయ దేప్యుటేషనులు.
ప్రత్యేక ఉద్యోగి గురించి ఇటములు అంగీకరించబడవు అని తెలిపినారు.
(ఈ విషయము ను సర్కిలు యూనియన్ ను ద్వార పరిష్కరించుటకు ప్రయత్నము చేయబడును.)
రావినూతల SPM కు క్వార్టరు లేని సమయమునకు HRA ఇచ్చుట.
ప్రత్యేక ఉద్యోగి గురించి ఇటములు అంగీకరించబడవు అని తెలిపినారు.
(ఈ విషయము ను సర్కిలు యూనియన్ ను ద్వార పరిష్కరించుటకు ప్రయత్నము చేయబడును.)
లాయరుపేట, ఒంగోలు తపాలా ఆఫీస్ మార్చుట.
బిల్డింగు దొరికిన వెంటనే మార్చుట కు అంగీకారము.
గమనిక : రాబోవు మీటింగు లో చర్చించుటకు సమస్యలు తెలియచేయవలసినది గా కోరుచున్నాము.
సంతమాగులూరు ఆఫీసు బిల్డింగ్ రేపర్లు.
SPM/IP గార్ల వద్దనుండి రిపోర్ట్ ను అనుసరించి రిపేర్లు చేయుటకు అంగీకరించినారు.
పేర్నమిట్ట గ్రామములో తపాలా ఆఫీసు ప్రారంభించుట.
పరిశీలనలో ఉన్నది.
బొట్లగూడూరు తపాలా ఆఫీస్ వేరొక ఇంటిలోనికి మార్చుట.
కందుకూరు ASP గారి రిపోర్టును అనుసరించి మార్పు చేయబడును.
మూడు నెలల కు పైగా డెప్యుటెషన్ ఉన్న ఉద్యోగుల HRA ప్రొటెక్షను.
అటువంటి ఉద్యోగులనుండి వచ్చు విన్నపములు పరిశీలించా బడును.
ఆఫిసుల కొరకు పేపర్,MPCM స్టిక్కరులు,ఇతర స్టేషనరీ సప్లయ్.
PSD నుండి రాని సమయములో తగినంత ముందుగ డివిజనల్ అఫిసును సంప్రదించినచో సప్లయ్ చేయబడును.
( ఇంకనూ రాని పక్షమున యూనియన్ కు తెలియచేసిన చో ప్రయత్నించబడును.వివరములు డివిజనల్ ఆఫీసుకు వ్రాసి యూనియన్ యూనియన్ కు తెలియచేయవలసినది గా కోరుచున్నాము)
జనరేటరు సప్లయ్ మరియు ఇనస్టలేషను విషయము.
SPM ల రిపోర్టు వచ్చిన వెంటనే సదుపాయము కలుగాచేయబడును.
అవాంఛనీయ దేప్యుటేషనులు.
ప్రత్యేక ఉద్యోగి గురించి ఇటములు అంగీకరించబడవు అని తెలిపినారు.
(ఈ విషయము ను సర్కిలు యూనియన్ ను ద్వార పరిష్కరించుటకు ప్రయత్నము చేయబడును.)
రావినూతల SPM కు క్వార్టరు లేని సమయమునకు HRA ఇచ్చుట.
ప్రత్యేక ఉద్యోగి గురించి ఇటములు అంగీకరించబడవు అని తెలిపినారు.
(ఈ విషయము ను సర్కిలు యూనియన్ ను ద్వార పరిష్కరించుటకు ప్రయత్నము చేయబడును.)
లాయరుపేట, ఒంగోలు తపాలా ఆఫీస్ మార్చుట.
బిల్డింగు దొరికిన వెంటనే మార్చుట కు అంగీకారము.
గమనిక : రాబోవు మీటింగు లో చర్చించుటకు సమస్యలు తెలియచేయవలసినది గా కోరుచున్నాము.
Postman & Gr-D Exam for 2011,12 & 13
పోస్ట్ మాన్ మరియు గ్రూప్ డి పరీక్షా విధానము మార్పు
డైరెక్టరేట్ ఉత్తర్వులు No. A-34012/01/2012-DE
dtd. 19-10-12 ప్రకారము జి.డి.యస్ ఉద్యోగులు 2011 , 2012
మరియు 2013 ఖాళీల కొరకు విడివిడిగా మూడు సార్లు పరీక్ష లకు
హాజరు కావచ్చును. దీనివలన వయసు రీత్యా అర్హత కోల్పోకుండు
వెసులుబాటు కలిగినది.
ఆర్దరు కాపీ కొరకు
www.aipeugdsnfpe.blogspot.in
ను క్లిక్ చేయండి.
Thursday 25 October 2012
THEFT AT KURNOOL HEAD POST OFFICE
కర్నూల్ హెడ్ పోస్ట్ ఆఫీసులో చోరీ.
మధ్యాహ్న భోజన అనంతరం కౌంటరు ఉద్యోగులు వచ్చుటకు కొద్దిగా
ముందుగు కౌంటర్ ఉద్యోగి ఉండగానే చోరీ జరిగినది.
మొత్తం చోరీ అంతా CC కెమెరాలో రికార్డు అయినది.
ఈ విడియో కొరకు Youtube లో క్రింది లింక్ లో క్లిక్ చేయండి.
http://www.youtube.com/watch?feature=player_embedded&v=Qtgm0-amED8
జాగ్రత్త సుమా. మీ ఆఫీసు భద్రత గురించి ,మీ బాధ్యతల గురించి జాగ్రతలు తీసికొనండి.
curtosy : http://www.gudurpost.blogspot.in/
EXTRACTS FROM ORISSA GDS UNION BLOGSPOT.
ఒరిస్సా రాష్ట్ర జి.డి.యస్. బ్లాగు నుండి వారి భావాలు పరిశీలించండి.
వివరములకొరకు http://orissadakparivar.blogspot.in/2012/06/gds-are-not-slaves-of-trade-union.html ను సందర్శించండి .
, June 19, 2012
- GDS ARE NOT SLAVES OF TRADE UNION ZAMINDARS
ORGANISE!
WE HAVE NOTHING TO LOOSE, BUT CHAINS!!
There is limit for
everything. Ever since the GDS union was formed in 1999 the Chief Executive of
the Union, started abusing NFPE and its leadership. He joined hands with those
petty- minded “anti-NFPE” lobby and betrayed the cause of GDS. He betrayed Corn.
Adinarayan, the Legendary Leader of the Postal Trade Union movement who
sacrificed his whole life for GDS. He objected even shouting the slogan “NFPE
Zindabad’.
This “anti-NFPE” lobby
started looting the GDS money. They never published the accounts in the journal.
They purchased flats and buildings in their own name using GDS money. They
became Trade Union Zarnindars’! They never cared for the GDS. They surrendered
before the Postal Board fearing vigilance enquiries against their amassing of
disproportionate wealth.!
Utilizing this
opportunity, the Govt. snatched away alt the benefits of the GDS, one by one.
Bonus ceiling reduced; cash handling amount raised; stamps sale amount raised;
25% outside quota for Postmen recruitment notified; compassionate appointment
curtailed; thousands of GDSMC, GDSSV, GDSMM posts abolished; TRCA reduced.; no
full protection for existing TRCA and finally the GDS Employment rules are
changed as “Engagement rules”
All those benefits
fought and got by the NFPE, was snatched away, but the Trade Union Zamindars are
least worried. . They want money only.
They want donation from .GDS arrears. They want donation for building fund. They
collected the money and finally swallowed it all. Crores and crores of rupees
had seem to be looted. Poor GDS suffered a lot. Finally they bursted out at
Amravati. The “anti-N FPE” lobby was exposed like anything. Those comrades who
loved NFPE, who opposed corruption, who lost everything, openly told the Trade
Union Zamindar that “You, KING IS NAKED”. Everything including the crores worth
“Ambani Bhavan” was exposed.
Majority of the
delegates decided to form a new union for the GDS. A Union which will stand by
the ideal of great leaders like Tarapada, Dada Ghosh, KG Bose, N J lyer and
Adinarayana. A union which is corruption-free. A union which is dedicated to the
cause of GDS. A union which will not surrender before the administration. A
union which will join hands with NFPE. A union which will continue its
uncompromising fight against all injustices meted out by the Govt. against the
GDS. A union which shall regain the honour, dignity and glory of the GDS. The
name of the union is “All India Postal Employees union GDS (NFPE). Let every GDS
join this union and let us start a new era.
Let us once again
prove that “we have immense potentiality and capable of moving heaven and
earth”. Let us organize ourselves. Let us organize with determination. We are
sure that success will knock at our doors.
Courtesy : GDS
Crusader, Vol.1, No.1
Posted by:AIPEU GDS (NFPE) Odisha
Circle.
Tuesday 23 October 2012
Thursday 18 October 2012
BONUS ORDERS RELEASED
2011-12 సంవత్సరానికి బోనసు ఆదేశములు వెలువడినవి.
డిపార్టుమెంటు ఉద్యోగులు రు.6908- పొందగలరు. (సీలింగ్ రు. 3500-)
జి.డి.యస్. ఉద్యోగులు రు.4934- పొందగలరు. (సీలింగ్. రు.2500-)
Tuesday 16 October 2012
Protection of pay on droping of work load , for one year
Pay Protection ఒక్క సంవత్సరము మాత్రమే.
పని భారము తగ్గిన BPM ల విషయములో PAY PROTECTION ఒక్క సంవత్సరము మాత్రమే ఉండు నటుల ఉత్తర్వులు వెలువడినవి. పని భారము తగ్గినది మొదలు ఒక్క సంవత్సరము పాటు పని భారము పెంచు కొను టకు ఆ BPM కు ఒక్క అవకాసము ఇచ్చి పని భారము పెరుగనిచో TRCA తగ్గించబడును . ఇది వెసులుబాటా ? లేక తిరోగమనమా ? అదేశముల కాపీ కొరకు www.aipeup3ap.blogspot.in ను సందర్శించండి.
GDS ల బోనసు సీలింగు 3500- కు పెంచు విషయము కమ్యూనికేషనుల మంత్రిగారి ద్వారా ఆర్ధిక మంత్రి గారి వద్ద సంప్రదించ బడుచున్నది. ఆదేశములు అనుకూలముగా వచ్చునని అశించుచున్నాము.
Friday 12 October 2012
1-1-2006 తరువత నియమింపబదిన జి.డీ.యస్. ఉద్యోగులకు శుభవార్త.
తపాలా డైరెక్టరేట్ ఉత్తర్వులు నం. 5-1/07-WS-I dtd. 16-7-12 ప్రకారం 1-1-06 తరువాత నియమింపబడిన ఉగ్యోగులకు వారి ముందు గా ఆ సంబంధిత పోస్టుకు ఉన్నTRCA లో minimum ఇవ్వ వలసినదిగా ఉత్తర్వులు జారీ అయినవి. కనుక అటువంటి ఉద్యోగులు తమ వివరముల మీ హెడ్ పోస్టాఫిసులో సంప్రదించవలసినదిగా కోరుచున్నాము.
Thursday 11 October 2012
Wednesday 10 October 2012
POSTMEN & Gr-D EXAM
పోస్ట్ మాన్ మరియు గ్రూప్ డి పోస్టుల భర్తీ కొరకు పరిక్షల షెద్యులు విడుదల అయినది .
Details of limited
departmental exam for promotion to the
cadre of Postmen & Multi Tasking staff.
Schedule of activity
|
Postmen/Mail Guard
|
Multi Tasking staff
|
Issue of notification
|
15.10.2012
|
15.10.2012
|
Last date for receipt of appln.
|
02.11,2012
|
16.11.2012
|
Issue of Admit cards
|
05.01.2013
|
10.01.2013
|
Date of Admit cards
|
05.01.2013
|
27.01.2013
|
Date of Examination
|
20.01.2013
|
27.01.2013
|
Timing of Examination
|
10.00 AM to 11.30 AM
|
10.00 AM to 11.30 AM
|
Date of declaration of
result
|
31.01.2013
|
10.02.2013
|
Subscribe to:
Posts (Atom)