Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Friday 25 September 2015

AGS training classes at Hyderabad

AGS (Asst. to Govt. Servent)  ల కొరకు ట్రైనింగ్ క్లాసులు సర్కిల్ స్తాయి లో హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రములో నిర్వహించ బడుచున్నవి.
ఈ శిక్షణా తరగతులకు ప్రకాశం డివిజను నుండి ;

కా// పి.పేరయ్య , రిటైర్డ్ పోస్ట్ మాస్టర్
కా // యు వరదా రెడ్డి , చీరాల
కా//  యం వి సురేష్ , డివిజనల్ ఆఫీసు
కా // ఇ. అనిల్ కుమార్, ఒంగోలు హెడ్ ఆఫీస్ (జె పంగులూరు)
కా // సుధీర్ , కనిగిరి
కా // యం అశోక్  రెడ్డి , ఒంగోలు హెడ్ ఆఫీసు (కొమ్మలపాడు)

లు హాజరు అయినారు.
ఈ తరగతులు  27-09-2015 వరకు కొనసాగును. 






Courtesy : aipeup3ap.blogspot.in

Thursday 24 September 2015

Orders for revised DA are issued

01-07-2015 నుండి చెల్లించ వలసిన కరువు భత్యం (DA) ఆదేశములు వెలువడినవి.
ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఆదేశము నంబరు
1/3/2015-E-II (B) dtd. 23-09-2015
ప్రకారము తేదీ 01-07-2015 నుండి DA 119% (113+6)  గా చెల్లింప బడును.
ఈ ఆదేశములు అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖ ల లోని ఉద్యోగులకు వర్తించును.
జి డి యస్ ల నూతన కరువు భత్యపు  ఆదేశముల కొరకు ఎదురు చూడ వలసి ఉండును.


ఆదేశము ల కాపీ కొరకు “ క్లిక్” చేయండి. 

courtesy : 90paisa.blogspot.in

Monday 21 September 2015

Departemental Exam for 2015 -- Dtd.01-11-2015

పోస్ట్ మాన్ ఉద్యోగము ల కొరకు గ్రూప్ డి నుండి మరియు జి డి యస్ ల నుండి అప్లికేషన్లు కోర బడినవి.
అప్లికేషన్ కొరకు ఆఖరు తేదీ : 15-10-2015
పరీక్ష తేదీ : 01-11-2015
విజయవాడ రీజియన్ పరీక్ష స్థలము : విజయవాడ
ప్రకాశం డివిజను ఖాళీలు :
గ్రూప్ డి నుండి :   ఓ సి  :     3
                      యస్ సి :     1
                      యస్ టి :     1
జి డి యస్ కోటా : ఓ సి    :    2
                       యస్ సి :    1
                       ఓ బి సి :     1
అప్లికేషనులు సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ గారి ద్వారా సమర్పించవలెను.

వివరముల కొరకు నోటిఫికేషన్ చూడండి.
Click for notification


Sunday 20 September 2015

Newly elected AIPEU GDS NFPE Chq office bearers



CHQ Office bearers elected for the ensuing period :

President :                       Com.Bijoy Gopal Sur (WB)
Working President -1 :   Com.Asha V. Joshi (Gujrat)
Working President - 2 :  Com.Virendra Sharma (HP)
Vice President - 1 :         Com.Nirman C. Singh (Odisha)
Vice President - 2 :         Com.Gana Acharya (Assom) 
General Secretary :        Com.P.Pandurangarao (AP)
Dy. General Secretary :  Com.R.Dhan Raj (TN)
Asst. Genl. Secy - 1 :      Com.B.R.Jagdeesh (Karnataka)
Asst. Genl. Secy - 2 :      Com.K.C.Ramachanran (TN)
Asst. Genl. Secy - 3 :      Com.Jaiprakash Singh (UP)
Financial Secretary  :      Com.Kumaran Nambiyar (Kerala)
Asst. Fin. Secy :              Com.Harish Kumar (Punjab)
Orgg. Genl. Secy-1 :       Com.Sambhsingh Chauhan (Rajasthan)
Orgg. Genl. Secy - 2 :     Com.Chandra N.Chaudhary (Bihar)
Orgg. Genl. Secy - 3 :     Com.Supravapaul (North East)

Mahila Committee:

Chairman : Com.Supravapaul (NE)
Convener : Com.Yashmintaj (Karnataka)
Member : Com.B.Padmavathi (AP)

Member : Com.Sulochana (HP)
Member : Com.V.I.Lakshmi (TN)
Member : Com.Malini (Karnataka)
Member : Com.Kaladevi Rajak (MP)

Courtesy : aipeugdsnfpe.blogspot.in

Wednesday 16 September 2015

GDS Cycle Maintenance allowances revised

జి డి యస్ లకు సైకిల్ మైటేనన్స్ అలవెన్సు రు. 90- గా మార్చ బడినది.

ఆదేశము ల కాపీ క్రింద ఇవ్వబడినది;



Courtesy : nfpe.blogspot.in

Tuesday 15 September 2015

AIPEU GDS NFPE ALL INDIA CONFERANCE AT SIMLA (HP)

సిమ్లా జి డి యస్ జాతీయ మహాసభలకు హాజరు అగు మిత్రులకు సూచనలు;
Ø  చలి ప్రదేశమునకు అనుకూల దుస్తులతో ప్రయాణం సాగించ వలసి ఉండును.
Ø  ఎక్కువ భాగము నడక అవసరము ఉండును. తగు జాగ్రత్తలతో సిద్దముగా ఉండవలయును.
Ø  సెల్ ఫోను లలో తగు రోమింగ్ వసతి తో ప్రయాణము ప్రారంభించ వలసి ఉండును.
Ø  ఆరోగ్య సంబంధ వ్యవస్థలు, మందులు  సరిపడ నిల్వ ఉంచుకోనవలసి ఉండును.
Ø  బయటకు వెళ్ళు సమయములో ఒక బ్యాచి లో కనీసము ఒకరు హిందీ మాట్లాడు వారు ఉండుట తప్పని సరి.
Ø  బయటకు వెళ్ళు సమయములో స్థానిక బాధ్యులకు వివరములు తెలియచేయుట శ్రేయస్కరం.

Ø  అన్ని వేళలా తగు గుర్తింపు కార్డు వెంట ఉంచుకొనుట మరువ వద్దు.

Tuesday 8 September 2015

Presumptions of media on 7th CPC

ఆంధ్ర జ్యోతి దినపత్రిక తేదీ 09-09-2015వార్తా ఉహాగానాలు మీ కోసం