01-07-2015 నుండి చెల్లించ వలసిన కరువు భత్యం
(DA) ఆదేశములు
వెలువడినవి.
ఆర్ధిక
మంత్రిత్వ శాఖ ఆదేశము నంబరు
1/3/2015-E-II (B)
dtd. 23-09-2015
ప్రకారము తేదీ 01-07-2015 నుండి DA 119% (113+6) గా చెల్లింప బడును.
ఈ ఆదేశములు అన్ని కేంద్ర ప్రభుత్వ
శాఖ ల లోని ఉద్యోగులకు వర్తించును.
జి డి యస్ ల నూతన కరువు భత్యపు ఆదేశముల కొరకు ఎదురు చూడ వలసి ఉండును.
No comments:
Post a Comment