Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Friday 29 March 2013

Postal savings scheme interest changed

01-04-2013 నుండి తపాలా సేవింగ్స్ స్కీం ల వడ్డీ రేట్లు తంగ్గించబడినవి. వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి. 

Scheme
Rate of Interest
w.e.f. 1-4-2012
Rate of Interest
w.e.f. 1-4-2013
 Savings Deposit
4.00%
4.00%
 1 Year Time Deposit
8.20%
8.20%
 2 Year Time Deposit
8.30%
8.20%
 3 Year Time Deposit
8.40%
8.30%
 5 Year Time Deposit
8.50%
8.40%
 5 Year Recurring Deposit
8.40%
8.30%
 5 Year SCSS
9.30%
9.20%
 5 Year MIS
8.50%
8.40%
 5 Year NSC
8.60%
8.50%
 10 Year NSC
8.90%
8.80%
 PPF
8.80%
8.70%



Friday 22 March 2013

Election of Com.Padmavathi as member of All India GDS committee

అభినందనలు 

అఖిల భారత GDS మహిళా ఉప కమిటీ సభ్యురాలిగా ఎన్నిక అయిన

 కా// పద్మావతి , బి.పి.యమ్ అమ్మవారిపాలెం / గుడ్లూరు గారికి 

అభినందనలు 

Thursday 14 March 2013

AIPEU-GR-C AIC AT TRIVANDRUM

తిరువనంతపురం (కేరళ) AIPEU,Group-C అల్ ఇండియా మహాసభలు మార్చ్ 10,11,12,13 తేదీలలో జరిగినవి. ఈ సభలకు సెక్రటరీ ,పోస్ట్స్ Ms.P.Gopinath మరియు Mrs.Shobha Koshy , CPMG, Kerala హాజరు అయి సభలకు వన్నె తెచ్చినారు. 
కొన్ని ఫోటోలు:
మన డివిజను నుండి హాజరు అయిన సభ్యులు 


అధ్యక్షత వహించి నూతన జనరల్ సెక్రటరీ గా ఎన్నిక అయిన క. కృష్ణన్ 



సభలకు హాజరు అయిన Secretary Posts మరియు CPMG, Kerala

Ms.P.Gopinath, Secretary Posts గారి సందేశము 

ర్యాలీ లో ప్రకాశం ప్రతినిధులు 

ర్యాలీ లో అగ్రనాయకులు 


సభలలో ప్రకాశం ప్రతినిధులు



సభలలో ప్రతినిధులు 

తిరువనంతపురములో ప్రకాశం ప్రతినిధులు 




Monday 4 March 2013

e-Postal order web site by end of March-13 ?

మార్చ్ 2013 లోగా RTI Act ఫీజు చెల్లించుటకు నూతన వెబ్ పేజీ రానున్నది. దీనిద్వారా ఆన్ లైను ఇ. పోస్టల్ ఆర్డరు ద్వారా RTI Act ఫీజు చెల్లించు అవకాశము వచ్చును. మరిన్ని వివరములకు http://www.nfpe.blogspot.in ను సందర్శించండి.