Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Wednesday 30 April 2014

May Day celebrations at Ongole HO

ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీసు వద్ద తేది . 01-05-2014 మే 

డే వేడుకలు 







Tuesday 29 April 2014

Agreement on Cadre Restructuring was signed

తపాలా శాఖలో " Cadre Restructuring " విషయములో ఒప్పందము జరిగినది. 

వివరములు ;

1. LSG పోస్టుల దామాషా 8 శాతము నుండి 22 శాతము నకు పెంచ బడినది. ఇక నుండి అన్ని C మరియు B class ఆఫీసు లలో ఉన్న 2800- గ్రేడు పే ఉన్న ఉద్యోగులను పరిగణ లోనికి తిసికొనబడును. 

2. HSG II పోస్టుల దామాషా 4 శాతము నుండి 12 శాతము నకు పెంచ బడినది. ఇక పై అన్ని A మరియు LSG అఫిసుల లో 4200 గ్రేడు పే ఉన్న ఉద్యోగులను పరిగణ లోనికి తిసికోన బడును. 

3. ప్రస్తుత HSG II పోస్టులకు 4600- గ్రేడు పే ఇవ్వబడును. 

4. ప్రస్తుత HSG I పోస్టులకు మొదటి రెండు సంవత్సరములలో 4600- గ్రేడు పే ఇచ్చి తదుపరి 4800- గ్రేడు పే ఇవ్వ బడును. HSG I పోస్టుల దామాషా 1.5 శాతము నుండి 4 శాతము నకు పెంచ బడినది. 


మరిన్ని వివరముల కొరకు www.nfpe.blogspot.in చుడండి. 

***********

ప్రస్తుత DA మరలా 50 శాతము నకు చేరిన కారణమున Chgildren Educationa Allowance సంవత్సరమునకు రూ . 18000- గా మరియు Hostel Subsidy సంవత్సరమునకు రూ 54000- గా పెంచ బడినది. 

ఆర్డరు కాపీ కొరకు " క్లిక్ " చేయండి. 

Thursday 24 April 2014

Railway minister writes to Fin. Minister on abolition of New Pension Scheme

నూతన  పెన్షన్ స్కీము రద్దు కొరుచూ రైల్వే మంత్రి గారినుండి ఆర్ధిక శాఖ మంత్ర్హి గారికి విన్నపము చేయ బడినది. 

మన చిర కాల  డిమాండు కు మద్దతు పెరుగుచున్నది. 

సంబంధిత ఉత్తర ప్రతి కొరకు " క్లిక్ " చేయండి

Sunday 20 April 2014

7TH CPC & Merger of DA in JCM agenda

7 వ వేతన సంఘ అమలు మరియు 50 శాతము DA మూల వేతనములో కలుపుట, AIRF ( రైల్వే యూనియన్ సమాఖ్య ) ద్వారా జాతీయ JCM  లో అజెండా గా చేపట్టబడినది. 

మరిన్ని వివరముల కొరకు క్లిక్  చేయండి. 

Courtesy : sapost.blogspot.in 

Friday 11 April 2014

Holiday on 14-04-2014

డా // అంబేద్కర్ జయంతి సందర్భమున తేదీ 14-04-2014 (సోమవారము) సెలవు దినము గా ప్రకటించ బడినది. 

ఈ సెలవు వివరములు 

SUB ACCOUNT Module 

లో పొందుపరచ వలసి ఉన్నది. 

12-04-2014 Day end 

లోగా ఇవ్వవలసి ఉండును. 

గమనించ గలరు 

Monday 7 April 2014

No commission is to be paid to SSAs if not supported by AAR receipt number on ACG 17

01-04-2014 నుండి అమలు లో ఉన్న వడ్డీ రేటుల వివరములు 



కర్టసీ : sapost.blogspot.in  

**********

చిన్న మొత్తాల పొదుపు ఏజంటు లకు కమీషను చెల్లింపు జరుపునపుడు ACG 17 పై వారి ఏజంటు రసీదు వివరములు నమోదు తప్పని సరి. అలా లేని యడల ఆయ పొదుపు సొమ్ము నేరుగా పొదుపు గా పరిగణించి ఏజంటు కమీషను రెకవరీ చేయబడును. వీలు కానిచో బాధ్యులైన ఉద్యోగుల వద్ద రికవరీ చేయబడును. సంబంధిత ఉత్తర్వుల ప్రతి క్రింద ఇవ్వ బడినది. 

కనుక జాగ్రత్త వహించి రూలు వివరములు తప్పక పాటించ వలసినది గా కోరుచున్నాము. 

courtesy : nfpe.blogspot.in 


No.tr 07-S{ /2013-SB
Gsvernm*$xt ef India
ffi inistry $f Cornrn'eun idations &. lT
Department of Fdsts
SB CIRDER NE. S /2G13
Dak Bhawan, Sansad llileng,
hlew Delhl-110001.
2014
*B$Frunum
To
Afl Heads of Gircles
Addl. Direck>r General, APS, New Eclhi.
Subject:- Acceptance of business from $AS Agents regarding.
Sirl Madarn, r, \_,
The undersigned is directed to refer to this office letter of even numbi'r'dated 25.4.2018 vlde
which it was requested to issue notice to afl SAS Agents through an cffice order to be pasted on the
Notice Boarrd of all Post Offices that no commission will be paid on the investments reeelved throuoh
agents wherre number of Agent Reeeipt issued to t!'re custorner is not noted on AC€-17 and
copy of the csunterfail is not presentod alongwith investment fgr verification hy the Counter pA"g aenndf '*lf
these instructions are not followed in case of any investment, such investment will be treated as direct investments .
2. lt is I'urther requested that the competent authority has decided that if any investment fronr
agents is ac;c;epted without verifying the number of AAR Books on ACG-17 by any postal official and eny
commissiorr ilf paid to Agent, will be recovered fromthe offickl responsible.
3. lt is reguested to circulate these instructions to all counter PAs and Supervisors under their
dated slgnaitru'res. lt is also requested tc ensure tha$ sufficient stock of AAR Books should be available
in all post olFfices where 8AS agente are attached and indentfor supply of AAR Books is sent by PSDs to NSlNagpur ?:
This issues vrrith the approval of DDG{FS}.
Copy to:-

:, : . .,
'O Z APR zo16
, Yourprf{itfrfuily
f Dtlt- (K"ryffii"$
Assistant Directdr (SB-t I