Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Saturday 29 November 2014

Central Civil Services (Leave Travel Concession) Rules, 1988 —Relaxation to travel by private airlines to visit J&K.

జమ్మూ కాశ్మీర్ కు యల్. టి సి పై ప్రయివేటు విమానముల ద్వారా కూడా ప్రయాణం చేయవచ్చు. No.31011/7/2014-Estt.(A-IV) dtd. 28-11-2014 ద్వారా ఆదేశములు వెలువడినవి.


"Click " for copy of  order.


Thursday 27 November 2014

Letter box Clearance Through Mini Auto : Service launched today in Hyderabad city by CPMG (A.P) circle.


26-11-2014 తేదీ న హైదరాబాదు నగరములో ఆటో ల ద్వారా లెటరు బాక్సుల క్లియరెన్సు ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ , చీఫ్ పోస్ట్ మాస్టారు జనరలు గారి ద్వారా ప్రారంభించ బడినది. ప్రయోగాత్మకముగా 28 లెటరు బాక్సుల క్లియరెన్సు జరుపుటకు ఏర్పాటు చెయబడినది. 



Courtesy : sapost.blogspot.in & telugupostmasters.blogspot.in

Tuesday 18 November 2014

AIPEU Gr-C AP Circle President Com. Narayanarao & Circle Sec. Com. DASV Prasad

ముగింపు సమీపించిన పి ౩ రాష్ట్ర మహసభలు.
రాష్ట్ర పి ౩ అధ్యక్షులు గా కా. నారాయణ రావు గారు ,
కా. డి.ఎ.యస్.వి. ప్రసాదు గారు పి ౩ రాష్ట్ర కార్యదర్సి
గా ఎన్నిక అయినారు.




Re Launching of KVP



Courtesy :
sapost.blogspot.in 

eenadu online daily

Sunday 16 November 2014

AP Circle : Result of Postman / Mailguard Examination held on 26.10.2014

తేదీ 26-10-2014 న జరిగిన పోస్ట మేను పరిక్ష రిజల్టులు విదుదల అయినవి .
ప్రకాశం డివిజను వివరములు క్రింద ఇవ్వబడినవి. ఇతర డివిజనుల వివరముల కొరకు " క్లిక " చేయండి. 


Courtesy : sapost.blogspot.in

Monday 10 November 2014

Is India Postal Act is in operable ?

“అమలు కు అనువు గా లేని తపాలా చట్టము” పేరుతో రద్దు కు ప్రాధాన్యత పొందనున్న “Indian Postal Act”?
“ఈనాడు” తేదీ 10-11-2014 దిన పత్ర్హిక ను చూడండి. దీని పై చర్చించి వివరములు తెలుపవలసినది గా కోరుచున్నాము.

Wednesday 5 November 2014

AADHAR NUMBER IS MANDETERY FOR SERVISE BOOKS

Ministry of Personnel, Public Grievances & Pensions,Department of Personnel & Training memo

No.Z-20025/9/2014-Estt.(AL) dtd. November 3rd 2014 ప్రకారము ప్రభుత్వోద్యోగి సర్వీసు బుక్కు లో “AADHAR” నంబరు పొందుపరచ వలసి ఉన్నది.