Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Monday 29 February 2016

Tax releif & Burden - Central Budget 2016-17

Section 87 A క్రింద రాయతీ రు.2000- నుండి రు. 5000- కు పెంచ బడినది. 
దీని వలన క్రింది స్థాయి ఉద్యోగులకు ( సంవత్సరము నకు రు. 500000- లోపు ఆదాయము కలవారు) కొంత ఊరట.

సర్వీసు పన్ను 14.5% నుండి 15% పెంచబడినది. 
దీనివలన టెలిఫోన్ బిల్లులు , కరెంటు బిల్లులు, ఇన్సురెన్సు ప్రీమియం  మొదలగునవి పెరుగును. ఇది క్రింది స్థాయి ఉద్యోగులు, ప్రజలపై భారము. 

కర్టసీ : sapost.blogspot.in

Friday 19 February 2016

NJCA meeting with Convenor, 7th CPC implementation committee

తేదీ 19-02-2016
NJCA మరియు 7 వ వేతన సంఘ అమలు కమిటీ కన్వీనర్ ,
ల మద్య జరిగిన మీటింగు వివరములు.
NJCA 26 కోర్కెల పై వివరణాత్మక చర్చ జరిగినది.
Ø  కనీస వేతన పెంపుదల
Ø  వేతన సవరణ గుణింపు (Multiplication factor) పెంపుదల
Ø  నూతన పెన్షను స్కీము రద్దు
Ø  HRA శాతము పెంపుదల
మొదలగు ముఖ్య విషయములు సమర్పించడం జరిగినది.
కన్వీనర్ గారు కేంద్ర ఆర్ధిక శాఖ క్యాబినెట్ సెక్రటరీ గారికి సమర్పించుటకు హామీ.
రాబోవు 15 రోజులలో కేంద్ర ఆర్ధిక శాఖ క్యాబినెట్ సెక్రటరీ గారితో NJCA వర్గముల తో మీటింగ్ ఏర్పాటు చేయుటకు హామీ .

మనము అప్రమత్తము గా ఉండుట అవసరము.
కేంద్ర నాయకత్వములకు దన్నుగా నిలువవలసిన ఆవశ్యకత ఉన్నది.
రాబోవు ఆందోళనలకు సిద్ధము గా ఉండ వలసినది గా కోరుచున్నాము.


Extracts from : nfpe.blogspot.in

NJCA
NATIONAL JOINT COUNCIL OF ACTION,
4, STATE ENTRY ROAD, NEW DELHI-110055


          No.NJCA/2016                                                              Dated: 19.02.2016


Dear Comrades,

Sub: Brief of the NJCA meeting held on 19.02.2016 with the
         Convener, Implementation Cell, Ministry of Finance
         (Government of India), reg. 7th CPC recommendations
         and Charter of Demands of the NJCA

A meeting of the NJCA held today with the Convener, Implementation Cell, Ministry of Finance, Shri R.K. Chaturvedi, wherein we discussed and emphasized on all the 26-point Charter of Demands of the NJCA send to the Cabinet Secretary on 10.12.2015. 

We agitated the issues of NPS, Minimum Wage, Multiplying Factor, deduction of HRA and all other important issues.

The Convener, Implementation Cell, Shri Chaturvedi, after hearing everybody, said that, he would put-up the issues to the Cabinet Secretary, and hopefully a meeting of the JCA would be held with the Cabinet Secretary and the Empowered Committee shortly within 15 days.

Let us not leave any stone unturned for preparations of the strike.

With Best Wishes!
    

                           Convener
                 Shiva Gopal MishraTuesday 16 February 2016

Finance Ministry invites NJCA to discuss over 7th pay commission recommendation on 19.2.2016

ఆర్ధిక మంత్రి గారి తో NJCA నాయకత్వమునకు , 7 వ వేతన సంఘ అమలుపై తేదీ 19-02-2016 న జరుగ బోవు మీటింగు నకు ఆహ్వానము.

Extracts from 90paisa.blogspot.in

 Tuesday, February 16, 2016


Finance Ministry invites NJCA to discuss over 7th pay commission recommendation on 19.2.2016

The Official Sources Close to the Finance Ministry told that a Meeting with National Joint Council of Action to be held on 19th February 2016 on the issues of 7th Pay Commission and Charter of Demands of NJCA.

It is informed that Convener, 7th Pay Commission Implementation Cell has fixed Meeting with NJCA on 19th February 2016 at North Block to discuss about the matters pertaining to 7th CPC recommendations and Charter of Demands of NJCA. The timing of the meeting scheduled itself has reveals its importance.

It is expected that, since the Meeting is scheduled before the Budget Session, some news about implementation of 7th pay commission may be announced in Budget or at least we are able to know the latest development about 7th cpc implementation after the Meeting.

An internal meeting of NJCA will also be held on 18.2.2015 before they attend the meeting with Finance Ministry.

Monday 15 February 2016

AIRF (Railway federation) declares that 95% of their employees vote infavour of strike demanding employees favoured 7th CPC

95 శాతం రైల్వే ఉద్యోగులు 7 వ వేతన సంఘ తిరోగమన సిఫార్సులకు వ్యతిరేకముగా సమ్మె లో చేరుటకు వోటు ద్వారా సమ్మతి తెలియ చేయుచున్నారు. 

Courtesy : sapost.blogspot.in


Thursday 11 February 2016

సన్మాన కార్యక్రమము : ముండ్లమూరు

కా // ఎ కె గురవయ్య 
మరియు 
కా // జి వి సుబ్బారావు 
ల పదోన్నతి పై సన్మానముల ఫోటోలు Monday 8 February 2016

Proposed indefinite strike from 11-04-2016

తేదీ 11-04-2016 నుండి
తపాలా ,
రైల్వేలు ,
రక్షణ
మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖల
ఉద్యోగ సంఘముల నిరవధిక సమ్మె.
మార్చ్ 11 న సమ్మె నోటీసు సమర్పణ.

Extracts from : nfpe.blogspot.in

FLASH ………… FLASH ……… FLASH

NJCA DECIDED INDEFINITE STRIKE
 FROM 11th APRIL 2016

Meeting of the National Joint Council of Action (Railways, Defence, Postal, Confederation) held on 08th February 2016 unanimously decided to serve indefinite strike notice on 11th March 2016 and to commence indefinite strike from 11th April 2016.

Further details will follow.

M.Krishnan
Secretary General
Confederation of
Central Govt. Employees & Workers
e-mail:mkrishnan6854@gmail.com

Mob:09447068125

Women's day celebrations at Ongole

NFPE
అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘములు
గ్రూప్ సి  / పోస్ట్ మాన్ & గ్రూప్ డి / జి డి యస్
ప్రకాశం డివిజను , ఒంగోలు – 523 001

మహిళా దినోత్సవ ఆహ్వానము

అంతర్జాతీయ మహిళా దినోత్సవము , తేదీ . 08-03-2016 ,
సందర్భముగా ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీసు వద్ద ఉత్సవములు జరుపుటకు ప్రతిపాదించ బడినది.

ఈ సందర్భమున తేదీ : 13-03-2016 , ఆదివారము ఉదయం 09.00 గంటల నుండి కార్యక్రమములు జరుగును.

దీనికి సన్నాహకము గా తేదీ : 21-02-2016 న ఉదయము 08.00 గంటల నుండి ఆటల పోటీలు జరుగును.
ఆసక్తి కల వారు క్రింది వారిని సంప్రదించ గలరు.
ఆటల వివరములు :
టెన్నికాయిట్ , ఫ్రాగ్ జంప్ , లెమన్ స్పూన్ , మ్యూజికల్ చైర్స్ , క్యాట్ వాక్ మరియు పాటల పోటీలు
( మద్యాహ్న భోజన వసతి కలదు )
( దుస్తుల ఎంపిక , ఆరోగ్య సమస్యలపై  తదితర జాగ్రత్తలు ఎవరికి వారె జాగ్రత్త వహించ వలసి ఉండును . గమనించ గలరు)
సంప్రదించ వలసిన వ్యక్తులు
టి . వరలక్ష్మి : Ph. 9963283719
సి హెచ్ . సుబ్బలక్ష్మి, Ph. 9440715825
బి మంజువాణి : Ph. 9490729878
వై వి గిరిజాదేవి : Ph. 9542898061

Thursday 4 February 2016

జి డి యస్ వార్తలు

జి డి యస్ వేతన కమిటీ ఫెడరేషన్ ల నుండి మెమొరాండం సమర్పణ కోరి ఉన్నది.Courtesy : nfpe.blogspot.in

BPM లకు కాంబినేషన్ డ్యూటీ లు నిలుపుదల ఉత్తర్వులు క్రింద చూడండి.Courtesy : sapost.blogspot.in

Wednesday 3 February 2016

NFIR requests for revision of Bonus ceiling

జనవరి 2016 లో NJCA నుండి ప్రభుత్వమునకు అభ్యర్ధన . ప్రస్తుతము రైల్వే ఫెడరేషన్ నుండి వినతి. 
బోనస్ సీలింగ్ కొరకు మరి కొంత కాలము వేచి చూడవలసిన పరిస్థితి. 
రైల్వే ఫెడరేషన్ నుండి ప్రభుత్వమునకు వ్రాసిన వినతి క్రింద ఇవ్వబడినది 
Courtesy : sapost.blogspot.in