An affiliate to Indian Postal trade unions federation "National Federation of Postal Employees".
Total Pageviews
మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.
GDS WELFARE FORMS
Monday 27 July 2015
Friday 24 July 2015
LTC advance – 65 days before the proposed date of outward journey Period for applying LTC advance
LTC
అడ్వాన్సు ప్రయాణ తేదీ కి 65 రోజుల ముందు గా తీసుకొనవచ్చు. రైల్వే
రిజర్వేషన్ పొందు వ్యవధి 120 రోజుల
ముందుగా మార్పుకు అనుగుణముగా LTC కొరకు ఈ
వెసులుబాటు ఇవ్వబడినది. పార్లమెంటులో ప్రశ్నోత్తరముల సందర్భమున మంత్రి గారి ద్వారా సమాధానము ఇవ్వబడినది.
Courtesy : 90paisa.blogspot.in
Wednesday 22 July 2015
Central tradeunions one day srike on 02-09-2015 & Confederation, Postal, railways and defence indefinite strike from 23-11-2015
02-09-2015 ఒక రోజు దేశ కార్మిక సమ్మె.
కార్మిక హక్కుల పరిరక్షణ , ధరల పెరుగుదల , ధరలకు
అనుగుణము గా కనీస వేతనము, 01-01-2014 నుండి 7 వ వేతన సంఘ అమలు, జి.డి.యస్ లను 7 వ వేతన సంఘ పరిధిలోనికి తెచ్చుట మొదలగు
డిమాండుల సాధనకు అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘములు , ఇతర కార్మిక సంఘములు ఒక
రోజు సమ్మె చేయుటకు నిర్ణయించ బడినది.
తేదీ 23-11-2015 నుండి
తపాలా ,
రక్షణ , రైల్వేలు మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘముల కలయిక తో కూడిన నేషనల్
జె సి యం ఆధ్వర్యము లో 7 వ వేతన
సంఘము , జి.డి.యస్ ల వేతన సవరణ , రైల్వే ,
రక్షణ మరియు తపాలా ప్రయివేటీకరణ , కార్పోరేటీకరణ మొదలగు సమస్యల పై
నిరవధిక సమ్మెకు పిలుపు ఇవ్వబడినది.
తపాలా కార్మికులు సమ్మెలకు సమాయత్తము
కావలసినది గా కోరుచున్నాము.
Thursday 16 July 2015
Cheif PMG visit to Ongole HO
Sri B.V.Sudhakar , IPoS ,
Cheif Postmaster General, AP Circle
has visited Ongole HO on 16-07-2015 in connection with inugeration of "NANYATHA" (Digital LB Clearance).
Sri S.Somasundaram , IPoS ,
Director of Postal Services,Vijayawada
Sri O.Vijayakumar, IPoS,
SSPOs, Ongole
and other officers also present on the occation.
Sri P.Venkateswara Rao
Postmaster
has welcomed the dignitaries.
Representetives from NFPE affiliates like
Women Sub committe
Com. T.Varlakshmi
and from
Pensioners Assossiation
Com. P.Peraiah
have interacted with the Chf.Postmaster General.
Chf.Postmaster General has concented for purchase of TV to proposed women retiring Room and Chairs for the use of pensioners while attending HO for pensions.
Photos of the occation:
Wednesday 15 July 2015
Tuesday 14 July 2015
Accommodation for Postal Dept Staff at Rajahmandry for Pushak period
తపాలా శాఖలోని ఉద్యోగుల కొరకు రాజమండ్రి లో వసతులు ఏర్పాటు చేయ బడినవి
మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఏర్పాటు చేయబడును
Accommodation name:1. Staff quarters Lala cheruvu (10 + 7 + 6 peresons): Caretacker: 9492235245 (Sri Ramakrishna)
2. Rajahmundry Head Post Office Staff Quarter: 7 persons
3. Rajahmundry inspection quarter: 20 persons
4 parsal Hub: 20 persons: Caretacker: 9581189470 (Sri Sankararao)
Contact phone Numbers:
0883 - 2426100 ASP.Hqrs
0883 - 2425501 ASP R, RMS
courtesy : ipaspandhra.blogspot.in
Friday 10 July 2015
Drones are put into test for delevery of postal mail in Switzerland
తపాలా శాఖ పార్సిలులు డెలివరీ కొరకు మానవ రహిత చిన్న విమానములు (ద్రోణులు) స్విట్జర్లాండ్ దేశములో ప్రయోగాత్మకముగా వాడుటకు ప్రయత్నములు జరుగుచున్నవి. ఒక (1) కిలో పార్సీలు 10 కిలో మీటర్ల వరకు ఒక సారి బ్యాటరీ చార్జింగు తో వాడవచ్చునని తెలియచున్నది. ఈ విధానము అత్యవసర పరిస్తుతులలో మెడికల్ ఎమర్జెన్సీ పరిస్తుతులలో ఎక్కువ ఉపయోగము ఉండవచ్చును.
courtesy : aipeugdsnfpe.blogspot.in
Sunday 5 July 2015
Chirala Branch joint bi annual conference on 05-07-2015
Chirala branch NFPE joint ( P3 P4 & GDS ) bi-annual conference is held at "Bapanamma Kalyana Mandapam" , Chirala on 05-07-2015 under the presidium of;
Com. P.Hanumantharao, Com. N.Venugoala Rao & Com.Sk.Mastan Vali.
The Secretary Reports and financial statements have been submitted by
Com.P.Jaganmohanarao Br.Secretary P3,
for approval and the same are adopted.
New office bearers are elected for next two years of tenure.
An youth convention is also organised and
Com. K.Raghavendran,
Gen.Secretary,
All India Postal & RMS Pensioners Association
and
Ex. Secretary General , NFPE
has graced the event and narrated pros & cones of 7th CPC, New Pension scheme and Pensioners welfare items etc.
Nearly 80 members have attended the event
Com.K.Raghavendran has been felicitated Chirala NFPE
Following leaders have attended the conference;
Comrades ;
D.Mohanarao, Circle Vice President , P3
P.Venkateswarlu, ACS GDS
P.Peraiah, Circle President, APPRPA
R.Brahmanadam, Dvl. President, P3
K.Venkateswarlu, D/s, P3
K.Haribabu, P4
A.Venkateswarlu, Dvl. President, GDS
S.Nagireddy, D/s, GDS
Comrades from sister unions from APSRTC, NGOs & CITU have delivered the messages.
Subscribe to:
Posts (Atom)