Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Friday 10 July 2015

Drones are put into test for delevery of postal mail in Switzerland


తపాలా శాఖ పార్సిలులు డెలివరీ కొరకు మానవ రహిత చిన్న విమానములు (ద్రోణులు)  స్విట్జర్లాండ్ దేశములో ప్రయోగాత్మకముగా వాడుటకు ప్రయత్నములు జరుగుచున్నవి. ఒక (1) కిలో పార్సీలు 10  కిలో మీటర్ల వరకు ఒక సారి బ్యాటరీ చార్జింగు తో వాడవచ్చునని తెలియచున్నది. ఈ విధానము అత్యవసర పరిస్తుతులలో మెడికల్ ఎమర్జెన్సీ పరిస్తుతులలో ఎక్కువ ఉపయోగము ఉండవచ్చును. 

courtesy : aipeugdsnfpe.blogspot.in

No comments:

Post a Comment