Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Thursday 26 September 2013

Congatulations to the succesful candidates of Postmen examination

అభినందనలు 

శ్రీమతి విజయలక్ష్మి , బి. పి. యమ్. అననతవరం / టంగుటూర్
శ్రీ నాగేంద్రుడు , జి. డి. యస్. ఎం. డి, గవినివారిపాలెం / ఇపురుపాలెం 
శ్రీ యు. వి .  రామారావు, బి . పి. యమ్. ఎ. కొతపల్లి / సి .యస్ . పురం 

గార్లు పోస్ట్ మాన్ పరీక్ష లో ఉతీర్ను లైనారు. వారికి అభినందనలు. 

Wednesday 25 September 2013

7th Pay commission is being constituited

7 వ వేతన సంఘ నియామకమును అనుమతించిన ప్రదానమంత్రి. 


                                  The Finance Minister Shri P.Chidambaram in a statement said here today that the Prime Minister has approved the constitution of the Seventh Central Pay Commission.
            The fourth, fifth and sixth Central Pay Commissions’ recommendations were implemented as follows:

4th CPC                       1.1.1986
5th CPC                       1.1.1996
6th CPC                       1.1.2006

            The average time taken by a Pay Commission to submit its recommendations has been about two years.  Accordingly, allowing about two years for the 7th CPC to submit its report, the recommendations are likely to be implemented with effect from 1.1.2016.

            The names of the Chairperson and members as well as the terms of reference (ToR) of the 7th Pay Commission will be finalised and announced shortly after consultation with major stakeholders.

courtesy : sapost.blogspot.in 

Tuesday 24 September 2013

GDS bonus ceiling raised from 2500- to 3500-

జి. డి. యస్.  ల బొనసు సీలింగు 2500 ల నుండి 3500- లకు పెంచబడినది. ఈ పెంపుదల రాబోవు బొనసుకు వర్తించును . మంగళవారము జరిగిన కేంద్ర మంత్రిత్వ సంఘము అనుమతి మంజూరు చేసినది. ఎంతో కాలముగా ఎదురు చూసిన సాధించిన ప్రతి ఉద్యోగి అభినందనీయుడు. ఇదే స్పూర్తిని కొనసాగించి జి. డి. యస్. ల తో కూడిన 7 వ వేతన సంఘము కూడా సాధించు కొనుటకు సిద్ధము కావలసినది గా కొరుచున్నము. 

Saturday 21 September 2013

GDS bonus ceiling issue

GDS ల బొనసు సీలింగు 2500 ల నుండి 3500 కు 

మార్చుటకు Department of Expenditure అనుమతి మంజూరు 

అయినది. ఇక కేంద్ర మంత్రిత్వ సంఘ అనుమతి కావలసి ఉన్నది. 

AIPEU-GDS(NFPE) ALONG WITH POSTAL JCA DISCUSSED THE GDS ISSUES WITH SECRETARY, DEPARTMENT OF POSTS ON 02-08-2013.

Item : a.  Enhancement of Bonus ceiling –
In the matter of enhancement of Bonus ceiling to 3500/- of Gramin Dak Sevaks, it was assured that another attempt will be made to get the approval of the Finance Ministry.  It was informed that the file has already been submitted to Finance Ministry with the favourable recommendations of the Postal Board and Minister, Communications.
Reply The proposal has been approved by Department of Expenditure on 21/08/2013.  The matter is now being placed before the Cabinet for approval.

కర్టసీ : aipeugdsnfpe.blogspot.in 

CONFEDERATION STRIKE BALOT DATES CHANGED

ఈ నెల 25,26,27 తేదీ లలో జరుప తలపెట్టిన సమ్మె బ్యాలట్టు అభిప్రాయ

 సేకరణ నవంబరు 11,12,13 తేదీలకు మార్చబడినది. తదుపరి కార్యాచరణ

 వివరములు మరలా ప్రకటించబడును. 

Wednesday 18 September 2013

Proposal for Raise of DA may come before cabinet on Friday

ప్రస్తుతము 80 శాతము గా ఉన్న DA 90 శాతము గా మారనున్నది. ఈ 

పెంపుదల రాబోవు శుక్రవారము కేంద్ర మంత్రిత్వ సంఘ ఆమోదము 

కొరకు ప్రతిపాదించ బడవచ్చును. 

courtesy : sapost.blogspot.in

Saturday 14 September 2013

Extracts from www.apgds.blogspot.in

మన చుట్టూ ఏమి జరుగుచున్నది?  ట్రైన్ లలో ఆహార పదార్దములు లవెట్రి లలో ఉంచి సరఫరా చేయబడుత CAG చే ఖండించ బడినది అని పత్రికలు ఘోషించినవి. ప్రస్తుతము ఈ క్రింది ఫోటో ను పరిశీలించండి. ప్లాట్ఫారముల వద్ద నీటిని మినరాల్ వాటర్ సీసాలలో పత్తుచున్నారు. ఇవేనా మనము కొనుచున్న నీరు ? 


ఆలోచించండి 



మనకు వేతన సంఘము నియమించవలనని కూడా తెలియకున్నది. నూతన వేతన సంఘ నియామకమును కొరుచూ సమ్మె చేయవలసిన ఆవస్యకతపై అభిప్రాయములు తెలుపుట కొరకు బాలెట్ కార్యక్రమము నిర్వహించ బడుచున్నది. సెప్టెంబరు 25,26,27 తేదీలలో జరుగబోవుచున్న బ్యాలెటు కార్యక్రమములో పాల్గొని మీ అభిప్రాయము తెలుపవలసినది గా కొరుచున్నాము. 
మరియు AIPEUGDSNFPE ఆద్వర్యములో 11-12-2013 న GDS సమస్యలపై  చలో పార్లమెంటు జరుగ బోవుచున్నది. పాల్గొన కోరువారు వివరములు తెలియచేయవలసినది గ కోరుచున్నాము. 


Tuesday 10 September 2013

ENHANCEMENT OF CASH CONVEYANCE LIMITS - DRAFT PROPOSAL BY DoP



కాష్ కన్వేయన్సు పరిధులు మార్చుటకు ప్రతిపాదనలు విడుదల అయినవి. సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టరు జనరలు గార్ల నుండి రిపోర్టులు పిలువబడినవి. 









Monday 2 September 2013

Gate meeting at Ongole HO in protest of bill on New Pension Scheme

A gate meeting in protest of on coming bill on New Pension scheme was orgenised at Ongole HO (AP) at 09.30 am on  2-9-13. 50 staff members attend the protest program. The following leadres have lead / addressed  the program.

1.K.Venkateswarlu , D/s P3 (NFPE)
2.P.Sankaranaik , D/s P4 (NFPE)
3.S.Nagireddy , D/s GDS NFPE
4.D.Mohanarao , Circle Vice president, P3 (NFPE)
5.K.Mark, D/s, P3 (FNPO)
6.K.Veeraswamireddy , D/president , P3 (FNPO)
7. Dama Srinivasarao, CITU , Ongole town