Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Saturday, 28 December 2013

New Year 2014 greetings

సబ్ అకౌంట్ ప్యాకేజి లో 2014 Holidays వివరములు వెంటనే నమోదు చేయవలసి ఉన్నది. గమనించండి. 

Friday, 20 December 2013

Congratulations / అభినందనలు

శ్రీ కె. శ్రీనివాసరావు ,
 బి.పి.యమ్ , 
పులిపాడు / దర్శి ,
2013 పోస్ట్ మాన్ 
పరిక్ష లో ఉత్తిర్నులైనారు. 
వారికి అభినందనలు . 

Thursday, 19 December 2013

ఆసక్తి కలిగించు వార్త ?

Abolition of Income Tax, Sales Tax, excise tax etc. ?

రాబోవు రోజులలో ఆదాయపు పన్ను , అమ్మకపు పన్ను తదితర పన్నుల రద్దు ఆలోచన రాబోవుచున్నదా? 

PHD chamber of commerce and Industry వారు ఏర్పరచిన సమావేశములో చర్చకు వచ్చినదని తెలుయు చున్నది. 

దీని స్తానములో ఖర్చు పన్ను ద్వార మరింత ప్రభుత్వ ఆదాయము కొరకు ఈ ఆలోచన వచ్చి ఉండ వచ్చు. 

వారి లెక్కల ప్రకారం ప్రస్తుతము 14 లక్షల కోట్ల రూపాయల స్తానములో,  ఆలోచనలో ఉన్న పన్ను పద్దతులలో 40000 లక్షల కోట్ల ఆదాయము పొందు అవకాశము ఉన్నటుల తెలుయుచున్నది. 

1 లేక 1.5 శాతము ఖర్చు పన్ను వేసినచొ మనము నెలవారీ సంపాదన సరాసరి 30000 అయినచో ప్రతి కుటుంబము రాబడిపై 1.5 శాతము వలన 450- రూ. అదే మొత్తము ఖర్చు పై 450-రూ. పన్ను ఇతరముల తో కలపి దాదాపు నెలకు 1000- రూ. పన్ను చెల్లించవలసి ఉండవచ్చును. ఆదాయ పరిమితి తో సంబధము లేకుండా ఈ పన్ను చెల్లించవలసి వచ్చును. 

అన్ని వర్గముల వారికీ ఈ పన్ను పోతూ తప్పక పొవచ్చును. 

పరిణామములు పరిశీలించిన కానీ మరిన్ని వివరములు తెలియక పోవచ్చును. 

courtesy : staffcorner.com 



Wednesday, 18 December 2013

జిడి.యస్ లను డిపార్టుమెంట్ ఉగ్యోగులుగా గుర్తింపు పొందుటకు ముందడుగు

NFPE మరియు AIPEUGDSNFPE యూనియనుల ప్రయత్నముల వలన Supreme Court లో సమర్పించిన వాద్యము అనుమతింపబడి డిల్లి High Court కు బదిలీ చేయబడినది. ఇది మన పోరాట కార్యక్రమములలో ఒక ముందడుగు. 

కోర్టు ఖర్చుల కొరకు డొనేషను లు కొరబడినవి. వివరములకొరకు www.nfpe.blogspot.in ను చూడండి. 

వీలు ఉన్నవారు NFPE కి డొనేషను లు పంపవలసినది గా కొరుచున్నాము. అడ్రసు, పైన ఇవ్వబడిన వెబ్ పేజీలలో ఇవ్వబడినది. 

Friday, 6 December 2013

7 వ వేతన సంఘము గురించి వార్త

Press Information Bureau 
Government of India
Ministry of Finance 
06-December-2013

                Process to Constitute the 7th Central Pay Commission Along with Finalization of Its   Terms of Reference, The Composition and Time frame Initiated 

The Government has initiated the process to constitute the 7th Central Pay Commission along with finalization of its Terms of Reference, the composition and the possible timeframe for submission of its Report. The date of effect thereof will be known once the Report is available. 

This was stated by Shri Namo Narain Meena, Minister of State in the Ministry of Finance in a written reply to a question in the Lok Sabha here today. 


కర్టసి : sapost.blogspot.in

Tuesday, 3 December 2013

POST OFFICE PLI Rules 2011

తపాలా జీవిత బీమా (PLI )  రూల్స్ 2011 కొరకు క్రింది లింక్ ను క్లిక్ చేయండి 


కర్టసీ : sapost.blogspot.in

Monday, 2 December 2013

జిడియస్ ల సివిల్ హోదా కొరకు NFPE , సుప్రీం కోర్టులో రిట్ పిటిషను వేసినది

FLASH NEWS

GDS CIVIL SERVANT STATUS
IMPLEMENT 1977 SUPREME COURT JUDGMENT

NFPE & AIPEU GDS (NFPE) FILED 
WRIT PETITION IN THE 
HON’BLE SUPREME COURT OF INDIA


NFPE & AIPEU-GDS (NFPE) has filed a Writ Petition (Civil) No. 1003 of 2013 in the Hon’ble Supreme Court. The Writ Petition is likely to be listed for “ADMISSION HEARING” before the Hon’ble Supreme Court of India on 13.12.2013 or any day thereafter. Our main submission before the Hon’ble Supreme Court is implementation of the 1977 Judgment and grant of Civil Servant status and all other benefits of Departmental Employees to Gramin Dak Sewaks as per the 1977 judgment. Let us hope that the Writ Petition will be admitted.

కర్టసీ : http://nfpe.blogspot.in/