An affiliate to Indian Postal trade unions federation "National Federation of Postal Employees".
Total Pageviews
మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.
GDS WELFARE FORMS
Friday, 29 August 2014
Wednesday, 27 August 2014
Mass Demanistrations at all Post offices on 28-08-2014
అన్ని తపాలా ఆఫీసు ల వద్ద ప్రదర్శన ల కొరకు JCA (NFPE & FNPO) ల కేంద్ర నయకత్వములు పిలుపు ఇవ్వడం జరిగినది. ఈ పిలుపు మేరకు ప్రదర్సనలు జరపి వివరములు తెలియ చేయవలసినది గా కోరుచున్నాము.
ముఖ్యమైన డిమాండులు:
జి డి యస్ లను 7 వ వేతన సంఘ పరిధి లోని తెచ్చుట
100 శాతము DA మూలా వేతనము లో కలుపుట
తక్షణమే తాత్కాలిక భ్రుతి మంజూరు
నూతన పెన్షను స్కీము రద్దు
సరి అయిన ఫండు లు మంజూరు చేసి అన్ని రకముల బిల్లు ల తక్షణ మంజూరు
అన్ని క్యాడరులలో ఖాళీల భర్తీ
ఆదివారము , సెలవు దినములలో ట్రైనింగులు , మీటింగుల పేరున వేధింపుల నిలుపుదల
Monday, 25 August 2014
Sunday, 24 August 2014
Subscribe to:
Posts (Atom)