Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Monday 31 December 2012

New Year Greetings

నూతన సంవత్సర శుభాకాంక్షలు 


Friday 28 December 2012

Group-B Promotions

Congratulations to Sri D.Satyanarayana , ASP (Hq) , Ongole.
SPOs గా రెగ్యులర్ ప్రమోషన్ పొందిన మన డివిజన్ ASPOs (Hq) గారికి అభినందనలు.
మన డివిజను నుండి శ్రీ పి.వి.రమణ రెడ్డి గారు కూడా SPOs గా ప్రమోషను పొంది ఉన్నారు. వారికీ అభినందనలు తెలియచేయు చున్నాము.
మన పూర్వ సహచరులు శ్రీ కె.వెంకటేశ్వర్లు ,  శ్రీ జె.శ్రీనివాసులు , శ్రీ డి.నరసింహారావు, శ్రీ కె.నాగభూషణం గార్లు కూడా పదోన్నతి పొందినారు. వారికీ అభినందనలు.
ప్రమోషన్ లిస్టు కొరకు http://www.indiapost.gov.in/DOP/Pdf/Postings/9-23-2012-SPG-dtd28dec2012.pdf ను క్లిక్ చేయండి.

Tuesday 25 December 2012

X-MAS GREETINGS

వీక్షకులందరికి  క్రిస్మస్  శుభాకాంక్షలు 

Saturday 22 December 2012

2/3rd POSTS i.e 17093 KEPT VACANT FOR THE YEARS 2005 to 2008 are ordered for abolition.

తపాలా శాఖలోని 17093 పోస్టుల రద్దుకు ఆదేశములు వెలువడినవి.

2005 నుండి 2008 వరకు పెండింగులో పెట్టబడిన ఖాళీ పోస్టుల రద్దుకు అనుకోని విధముగా ఆదేశములు వెలువడినట్లు తెలియ వచ్చినది. దీనివలన మన తపాలా శాఖలో 17093 పోస్టులు రద్దు కాబడుచున్నవి.
వివరములు :
 IP Postal               -            1                Driver Grade III          -              14
PA Postal              -      5010                Driver MMS                -              84
PA SBCO              -        385                Postal Accounts - JA  -           125
PA CO/RO           -        138                LDC                             -           186
PA RLO                 -          11                Group D                     -           118
PA Fgn Post         -          18                Sorter                          -              31
PA MMS               -          12                Hindi Typist                -                1
Steno                           -    2                 Steno Group C -                        43
SA RMS                -      1259                 Jr. Hindi Translator -                                                                


POSTMAN -                 3230         
Group D Postal -            4407                  Hindi Typist -                        1

Group D RMS      -      1336                All others                    -           411
Group D MMS     -          81               
Group D CO/RO -          67                Total                            -       17093
Group D PSD/CSD-       90
Group D Others  -          24
 
దీనికి వ్యతిరేకముగా పోరాట కార్యక్రమములు నిర్ణఇంచ బడినవి.
28-12-2012 న తపాలా ఆఫీసులవద్ద నిరసన ప్రదర్శనలు జరుగును.
కేంద్ర మత్రిగారికి టెలెగ్రాము వినతులు సమర్పణ జరుగును. వివరముల కొరకు ఎదురు చూడవలసినదిగా కోరుచున్నాము.
మరిన్ని వివరములకు www.nfpe.blogspot.in ను సందర్శించండి.
 

Monday 17 December 2012

2013 Postal Holiday List

2013 ఎ.పి. పోస్టల్ సెలవుల వివరములు 

 

Friday 14 December 2012

Successful 12-12-12 strike

12-12-12 సమ్మె విజయవంతం చేసిన ప్రతి ఉద్యోగికి అభినందనలు. సమ్మె పూర్తి వివరములు త్వరలో ఇవ్వగలము.

Monday 10 December 2012

Strike on 12-12-12

12-12-12
STRIKE!          STRIKE!!        STRIKE !!!
12TH DECEMBER 2012 - ALL INDIA CENTRAL
GOVT. EMPLOYEES STRIKE
13 lakhs Employees unitedly demand the Central Government to
CHANGE THE POLICIES
“WORKERS ARE NOT BEGGARS”
7 వ వేతన సంఘం కావాలా ?
50 శాతం DA MERGER కావాలా?
GDS లు కూడా మనలో భాగమే. వారికీ కూడా 7 వ వేతన సంఘమే వేతనాలు నిర్ధారించాలా?
నష్టదాయక నూతన పెన్షన్ స్కీము రద్దు కావాలా?
GDS లకు బోనస్ సీలింగ్ 3500- లకు పెంచాలా?
అందరికి  5 ప్రమోషన్లు కావాలా?యూనియన్ ల సంప్రదింపుల కమిటీని (JCM) పునరుద్దరించాలా?
అయితే STRIKE చేయుట అవసరము.
కదలి రండి. 12-12-12 సమ్మె లో భాగము అవుదాం.

Sunday 2 December 2012

12-12-2012 Strike preperation

12-12-2012 సమ్మె ప్రచారము లో భాగముగా 29-11-2012 తేది సాయంకాలము 6.00 గంటలకు ఒంగోలు హెడ్ పోస్టాఫీసు వద్ద సమావేశము జరిగినది. ఈ సమావేశమునకు పి-3 సర్కిల్ కార్యదర్శి కా// డి.ఎ.యస్.వి.ప్రసాద్ , పి-3 సహాయ కార్యదర్శి కా// యన్.నాగేశ్వరరావు , పి-4 రాష్ట్ర సహాయ కార్యదర్శి కా// సాగర్ ,జి.డి.యస్. రాష్ట్ర కార్యదర్శి  కా// జగన్మోహనరెడ్డి , పి-4 రాష్ట్ర అర్గనైజింగ్ కార్యదర్శి కా// శోభన్ బాబు, పి-3 రాష్ట్ర ఉపాధ్యక్షులు కా// మోహనరావు గార్లు హాజరు అయి ప్రసంగించినారు. ఈ కార్యక్రమమునకు కా// బ్రహ్మానందం గారు అధ్యక్షత వహించినారు. ఈ సమవేశమునాకు దాదాపు 70 మంది సభ్యులు హాజరు అయినారు.
ఈ సమావేశపు ఫోటోలు :
కా// బ్రహ్మనందం 

హాజరు అయిన సభ్యులు 
కా// సాగర్ 
 
హాజరు అయిన సభ్యులు

హాజరు అయిన సభ్యులు

కా// ప్రసాద్ 

కా// నాగేశ్వరరావు 

కా// జగన్మోహనరెడ్డి