Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Thursday 28 February 2013

SB higher Withdrawal limit raised from 5000- to 10000-

SB higher  withdrawal పరిధి రు. 5000- నుండి రు. 10000- లకు పెంచబదినది. ఈమార్పు 01-03-2013 నుండి వర్తించును. ఇక పై రు. 10000- పై బడిన   withdrawals మాత్రమే వెరిఫై   చేయబడును. 

వివరములకు          
www.aipeup3ap.blogspot.in 

Friday 22 February 2013

POST BANK COMING SOON ?

భారతీయ రిజర్వు బ్యాంక్ నూతన బ్యాంకుల ప్రారంభము నకు అంగీకరించుటకు మార్గము సుగమమైనది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ మొదలు అయినది. దీనిలో భాగముగా భారత తపాలా శాఖ నుండి "పోస్ట్ బ్యాంకు" ప్రారంభ పరిశీలనకు కమిటీ వెయబదినది. ఏప్రిల్-2013 లోగ అ కమిటీ రిపోర్ట్ ఇవ్వవలసి ఉన్నది. 


courtesy : ఈనాడు దినపత్రిక 23-02-2013 / Hindu daily 23-02-2013

Thursday 21 February 2013

Success of 48 hours National strike

 విజయవంతమైన 20 & 21 ఫిబ్రవరి 2013 48 గంటల సమ్మె

ప్రకాశం డివిజను లో 4 హెడ్ పోస్ట్ ఆఫీసులు , 94 సబ్ ఆఫీసులు , 600 బ్రాంచ్ ఆఫీసుల లో తపాలా సిబ్బంది అందరూ పాల్గొని విజయవంతము చేసినందుకు అందరికి అభినన్దనలు. ఈ విజయము రాబోవు పొరటములకు స్పూర్తి దాయకము. ఇదే ఇక్యతను కొనసాగించవలసినది గా కొరుచున్నము. 

కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి 

Wednesday 20 February 2013

Feb. 20 2013 strike total in Prakasam Postal Division

20-02-2013 సమ్మె 100%
ఒంగోలు హెడ్ ఫోస్టాఫీసు వద్ద 
ఒంగోలు ఊరేగింపు లో 
ప్రకాశం భవనము వద్ద 
సభలో 
RMS సోదరులు 
కందుకూరు హేడ్  పొస్టాఫీసు వద్ద 
కందుకూరు సభలో 
కనిగిరి హెడ్ పొస్టాఫిసువద్ద 
కనిగిరి ఆందోళనలో 
మార్టూరు తపాలా ఆఫీసు వద్ద 
మార్టూరు ఊరేగింపులో 

Wednesday 6 February 2013

Prakasam Division Gr-C General Transfer Notification issued

Vacancies notified ( BI/GT/2013-14 dtd. 6-2-13)

A-Class SPMs                           : Chimakurthy , Darsi , Kurichedu
B Class SPMs                            : Ulavapadu , MGC Market(c) , Maddipadu
C-Class SPMs                           :
Ammanabrolu , ABV Palem , Chirala Bazar , Gotlagattu , Kamepalli , Kandukur south , Kandukur cutchery , Karavadi , Kondapi , Kurnool Rd.(o) , Kothapatnam , Muppavaram, NG Padu , Pedapavani , PA Padu , Ramanagar (o), Ravuripeta , Valaparla , Uppalapadu(P), Mogallur ,

PAs / OAs :
 DO (5) , Ongole HO (8) , Chirala HO (3) , Kandukur HO (3) , Kanigiri HO (2), Lawyerpeta(o)(1) , Chimakurthy (1), Darsi (1) , Maddipadu (1), Martur (1) , MGC Market(1), Parchur (2) , Pamuru (1), S.Konda (1), Tanguturu(1) , Podili (1) .

Accts.     : DO , Ongole HO , Kandukur HO, Kanigiri HO

Long standing / likely to arise :

Ongole HO ( 7) , DO (3) , Thurpupalem . Kandukur south , DCP , SANTHABAZAR , Ramanagar (c)

Monday 4 February 2013

8% DA wef. 01-01-2013

జనవరి   2013   నుండి   కేంద్ర   ప్రభుత్వోద్యోగులకు   8% DA  మంజూరు  కు కేంద్ర  మంత్రి  మండలి  ఆమోదము అయినది.

courtesy : sapost.blogspot.in