23-10-2012 SSP గారితో జరిగిన మంత్లీ మీటింగ్ వివరములు.
సంతమాగులూరు ఆఫీసు బిల్డింగ్ రేపర్లు.
SPM/IP గార్ల వద్దనుండి రిపోర్ట్ ను అనుసరించి రిపేర్లు చేయుటకు అంగీకరించినారు.
పేర్నమిట్ట గ్రామములో తపాలా ఆఫీసు ప్రారంభించుట.
పరిశీలనలో ఉన్నది.
బొట్లగూడూరు తపాలా ఆఫీస్ వేరొక ఇంటిలోనికి మార్చుట.
కందుకూరు ASP గారి రిపోర్టును అనుసరించి మార్పు చేయబడును.
మూడు నెలల కు పైగా డెప్యుటెషన్ ఉన్న ఉద్యోగుల HRA ప్రొటెక్షను.
అటువంటి ఉద్యోగులనుండి వచ్చు విన్నపములు పరిశీలించా బడును.
ఆఫిసుల కొరకు పేపర్,MPCM స్టిక్కరులు,ఇతర స్టేషనరీ సప్లయ్.
PSD నుండి రాని సమయములో తగినంత ముందుగ డివిజనల్ అఫిసును సంప్రదించినచో సప్లయ్ చేయబడును.
( ఇంకనూ రాని పక్షమున యూనియన్ కు తెలియచేసిన చో ప్రయత్నించబడును.వివరములు డివిజనల్ ఆఫీసుకు వ్రాసి యూనియన్ యూనియన్ కు తెలియచేయవలసినది గా కోరుచున్నాము)
జనరేటరు సప్లయ్ మరియు ఇనస్టలేషను విషయము.
SPM ల రిపోర్టు వచ్చిన వెంటనే సదుపాయము కలుగాచేయబడును.
అవాంఛనీయ దేప్యుటేషనులు.
ప్రత్యేక ఉద్యోగి గురించి ఇటములు అంగీకరించబడవు అని తెలిపినారు.
(ఈ విషయము ను సర్కిలు యూనియన్ ను ద్వార పరిష్కరించుటకు ప్రయత్నము చేయబడును.)
రావినూతల SPM కు క్వార్టరు లేని సమయమునకు HRA ఇచ్చుట.

లాయరుపేట, ఒంగోలు తపాలా ఆఫీస్ మార్చుట.
బిల్డింగు దొరికిన వెంటనే మార్చుట కు అంగీకారము.
గమనిక : రాబోవు మీటింగు లో చర్చించుటకు సమస్యలు తెలియచేయవలసినది గా కోరుచున్నాము.