Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Saturday 27 June 2015

NFPE Chirala Branch joint bi annual conferance and Prakasam Dn., youth convension at Chirala on 05-07-2015 (Sunday)

Cheif Guest 

 Com. K.Raghavendran , 

Ex.  Secretary General , NFPE  
Gen. Secretary, 
All India Postal Pensioners association. 



Wednesday 17 June 2015

LGO / IPO exam meterial availabilty

Books & material available at :

JEEVAJEGAN PUBLICATIONS, 
No. 5 , Moovendar Nagar East,  
Madurai 625 014
Courtesy :   sapost.blogspot.in

Tuesday 16 June 2015

తాజా వార్తలు

Chaild care leave

చైల్డ్ కేర్ లీవ్ Minimum 15 days సీలింగు ఎత్తివేయబడినది. 

Medical Bills 

మెడికల్ బిల్లుల సమర్పణ గడువు 3 నెలల నుండి 6 నెలలకు మార్చ బడినది. 
చికిత్స తేదీనుండి 6 నెలల లోపు గా బిల్లుల సమర్పణకు వెసులు బాటు వచ్చును. 

ఆదేశముల కాపీలు క్రింద ఇవ్వబడినవి:


Monday 15 June 2015

DGS యూనియన్ (AIPEU GDS-NFPE) జాతీయ సర్వ సభ్య సమవేశములు - 19-9-2015 & 20-09-2015

19-9-2015 & 20-09-2015తేదీలలో DGS యూనియన్ (AIPEU GDS-NFPE) జాతీయ సర్వ సభ్య సమవేశములు ( All India Conferance )  హిమాచల ప్రదేశ్ లోని సిమ్లా లో జరుగును. 
ఆసక్తి కలిగిన వారు వారి  వివరముల తో కా// పి. వెంకటేశ్వర్లు , రాష్ట్ర సహాయ కార్యదర్శి , జి. డి. యస్ , ఒంగోలు బజార్ ప్యాకర్ . Ph. 9347115293 , ను సంప్రదించ వలసినది గా కోరుచున్నాము. రైల్వే రిజర్వేషను కొరకు ప్రయత్నించ వలసి ఉండును. ఆసక్తి కల వారు వెంటనే సంప్రదించ గలరు. 

నోటిఫికేషన్ ప్రతి : 


courtesy : aipeugdsnfpe.blogspot.in

Friday 12 June 2015

Discontinuation of e-VPP service

2011 లో ప్రారంభించ బడిన e-VPP సర్వీసు తేదీ 15-05-2015 నుండి నిలుపుదల చేయబడినది. 
సంబంధిత ఉత్తర్వుల కాపీ క్రింద ఇవ్వబడినది. 

Cortesy : gudurpost.blogspot.in

Thursday 11 June 2015

Fresh verification of union membership starts, last date : 06-07-2015

యూనియనుల సభ్యుల వెరిఫికేషన్ -2015 మొదలు అయినది. 
NFPE నుండి P3 మరియు P4 యూనియనులు ఈ వెరిఫికేషన్ లో పాల్గొను చున్నవి. 
P3 యూనియన్ పేరు : 
ALL INDIA POSTAL EMPLOYEES UNION - GROUP- C .......  (AIPEU, Gr-C)

P4 యూనియన్ పేరు :
ALL INDIA POSTAL EMPLOYEES UNION - POSTMEN & MSE/GR-D  
(AIPEU, PM & MSE/Gr-D)

క్రింద ఇవ్వబడిన ప్రోఫార్మలో మాత్రమే ఇవ్వవలసి ఉండును.
డిక్లరేషన్ సమర్పనకు ఆఖరు తేదీ : 06-07-2015
కనుక సభ్యులు తేదీ 30-06-2015 లోపు సభ్యత్వ వివరములు డివిజను యూనియను కు చేర్చవలసి ఉండును.

P3 యూనియన్ సభ్యత్వము కొరకు :


 P4 యూనియన్ సభ్యత్వము కొరకు :



Monday 8 June 2015

LGO exam results declared

Postmen / Gr-D cadre to PA cadre exam results declared.

Com. R.Sobhan Babu, Mail overseer, Addanki
Com. I.Thirupal, Mail overseer, Podili
Com. R.Murali, Postman, Kothapatnam      

 come out succesfull.

Congratulations to them