మన పూర్వ సహచరులు HSG I పోస్ట్మాస్టర్ లు గా పదోన్నతి పొంది నారు.
కా/ పి పేరయ్య , APM A/Cs , Guntur HO
పోస్ట్ మాస్టర్ , తణుకు గా
కా // ఇ . బ్రహ్మయ్య , APM A/Cs , Vijayawada HO
పోస్ట్ మాస్టర్ , జంగారెడ్డి గూడెం గా
పదోన్నతులు పొందినారు.
వారికి ప్రకాశం డివిజను NFPE నుండి అభినందనలు.
-----****-----
2014 జనరల్ ట్రాన్సఫర్ ల గురించి చర్చించుటకు తేది 02-03-2014 ఆదివారము ఉదయము 10.00 గంటలకు ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీసు లో సమావేశము జరుగును.