Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Wednesday 26 February 2014

Gate meeting in protest of retrograde agreement in case of GDS pay revision

GDS ల వేతన సవరణ  7 వ వేతన  సంఘము ద్వారా  పొందుట కు వ్యతిరేకము గా ప్రభుత్వము AIGDSU యూనియను ల మధ్య కుదిరిన ఒప్పందము నకు నిరసన గా , GDS ల వేతన సవరణ 7 వ వేతన సంఘ పరిధిలోనికి తెచ్చుట మరియు GDS లను ప్రభుత్వోద్యోగులు గా గుర్తించుట ను డిమాండు చేయుచూ 26-02-2014 న వివిధ పోస్ట్ ఆఫీసు ల  వద్ద నిరసన గేటు మీటింగులు జరిగినవి. 

ఒంగోలు లో జరిగిన నిరసన లో కా/ కె.వెంకటేశ్వర్లు NFPE P3 , కా/ డి. మోహనరావు NFPE P3 , కా / పి. వెంకటేశ్వర్లు NFPE GDS , కా/ యస్. నాగిరెడ్డి , NFPE GDS , కా / పి. శoకర నాయక్ NFEP P3, కా / కె. మార్క్ FNPO P3 , కా / కె. వీరస్వామి రెడ్డి FNPO P3 లు హాజరు అయి ప్రసంగించినారు. 

కందుకూరు లో కా/ ఆర్. బ్రహ్మానందము NFPE P3 , కా/ టి. నరసింహారావు NFPE GDS, కా/ జి. శ్యాంకుమార్ BPEU P3 , కా/ యస్. రమణయ్య , FNPO GDS లు ప్రసంగించినారు. 

సంతనూతలపాడు లో కా/ Ch.V.K. ప్రసాద్ NFPE P3 , కా/ చంద్ర శేఖర్ NFPE GDS , కా/ కోటిరెడ్డి NFPE GDS లు ప్రసంగించినారు. 

ఒంగోలు కార్యక్రమ ఫోటోలు క్రింద ఇవ్వబడినవి;










No comments:

Post a Comment