Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Friday 23 November 2012

12-12-12 strike

12-12-2012 తేది న జరుగబోవు సమ్మె సన్నాహకముగా 29-11-2012
 
తేదిన ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీసు వద్ద సాయంకాలము 6.00 గంటలకు
 
సమావేశము జరుగును. ఈ సమావేశమునకు రాష్ట్ర నాయకులు  హాజరు
 
అగుచున్నారు. కనుక సమ్మెపై అవగాహనకొరకు తప్పనిసరిగా హాజరు అయి
 
జయప్రదము చేయవలసినదిగా కోరుచున్నాము.
 

Tuesday 20 November 2012

SR-1 , GDS Leave application ,MC,  Charge Report , LTC , RTF ,

GPF మొదలగు ఫారములు   సులువుగా ప్రింట్ తీసుకొను విధముగా

ప్రక్కన ఉన్న "FORMS" క్రింది లింక్  ద్వారా ఇవ్వబడినవి. కావలసిన

ఫారములు పొందగలరు.

దీనిని  ఇoకనూ సులభతరము చేయుటకు సూచనలు  చేయవలసినదిగా

కోరుచున్నాము.
 

Sunday 18 November 2012

DA rates

టూర్ లో అమలు లో ఉన్న DA వివరములు.
(ఏదో ఒక పద్ధతి లోనే క్లైము చేసుకొనవలెను.రెండు పద్ధతులు ఒకసారి వాడకూడదు)

పాత పద్ధతి లో :
 
పే రేంజి  (గ్రేడు పే లేకుండా ) ( సి క్లాసు సిటీ లకు )

8000 ల లోపు పే ఉన్నవారికి :        DA రేటు : 55- / 65  ( మాములు / లాడ్జి )
8000 ల నుండి 12499 వరకు :                      : 90- / 130-
12500 ల నుండి 14999 వరకు :                    : 105- / 200-
15000 ల నుండి 30499 వరకు :                    : 120- / 225-
ఆ పైన                                    :                    : 135- / 335-

క్రొత్త పద్ధతి లో :( సిటి క్లాసు సంబంధము లేదు)

4200 గ్రేడు పే లోపలి వారికి....      ( లాడ్జి + భోజనం+లోకల్ ప్రయాణం) : 375+125+62.50
4200 ల నుండి 4800 వరకు గ్రేడు పే గలవారికి : 625+137.50+125

Tuesday 13 November 2012

CONGRATULATIONS TO Sri D.Satyanarayana, ASPOs,Ongole

NFPE Prakasam     Division     is congratulating  Sri D.Satyanarayana, ASPOs, Hq.DO,Ongole on his promotion as , SPOs, Guduru division.

Monday 12 November 2012

Diwali Greetings to all members and viewers

 
 
విదేశీ పెట్టుబడుల చీకటులను తరిమికొడదాం
అధిక ధరల చీకటులను తరిమి కొడదాం
క్రొత్త వెలుగులకొరకు పోరాడుదాం
అందరికీ దీపావళి శుభాకాంక్షలు
12-12-2012 సమ్మెకు తయారు కండి.

Thursday 8 November 2012

12-12-12 STRIKE

12-12-2012 సమ్మెఎందుకు ?
ధరలు : పై పై కి
అభివృధి  : పాతాళానికి        
నిరుద్యోగం     : పెరుగుతూనే ఉన్నది
  వేతనములు : ఎక్కడివి అక్కడే
     ధరల సూచి : తప్పుడు లెక్కలు
వేతన సవరణ : ఊసేలేదు.
జి.డి.యస్. లను డిపార్టుమెన్టు ఉద్యోగులుగా గుర్తించుట ​ : ఒప్పుకొన లేదు
  క్యాజువలు ల్యాబరు సమస్యలు : పరిసశీలనలో నే లేదు
క్యాడరు రీస్ట్రక్ఛరింగు : ఎప్పుడో తెలియదు
OUTSOURCING, CONTRACTORISATION : ఇది మాత్రము ఎక్కువే
NEW PENSION SCHEME : జూదము, వ్యాపారము
కారునణ్య నియామకములు : చూద్దములే
OVERTIME ALLOWANCE : ఎందుకు ఇవ్వాలి
యూనియను జె.సి.యమ్. : ఎందుకు ఉన్నదో తెలియదు
బోనసు సీలింగు : బోనసు మాత్రము ఎందుకు
సమ్మెహక్కు : ఇఛ్ఛేపనే లేదు
సమ్మె చేయాలా వద్దా? ఆలోచించండి.