యన్. యఫ్. పి. ఇ. మరియు యఫ్. యన్. పి. ఒ మరియు జి. డి.
యస్ యూనియన్ ల దేశ వ్యాపిత ధర్నా కార్యక్రమము
అక్టోబరు 27 వ తేదీ నుండి 31 తేదీ వరకు అన్ని సర్కిల్
మరియు రీజనల్ ఆఫిసుల వద్ద.
ముఖ్య మైన డిమాండులు:
జీ డి యస్ ల తో కూడిన వ వేతన సంఘము.
100 శాతము డి ఎ మూల వేతనము లో కలుపుట
తక్షణ తాత్కాలిక భ్రుతి మంజూరు
అన్ని క్యాడరులలో తక్షణ నియామకములు
అన్ని వేల్ఫేరు స్కీము లకు సరిపడిన నిధుల మంజూరు
రైల్వేల తో సమానముగా ఒ టి ఎ రేటు మార్పు
ఆదివారము మరియు సెలవు దినములలో మీటింగులు మరియు ట్రైనింగు ల నిలుపుదల