Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Saturday 18 October 2014

Leave can be granted from 20-10-14 to 25-10-14 with a condition to attend exam duty on 26-10-2014

26-10-2014 (ఆదివారం) విజయవాడ లో జరుగ బోవు పోస్ట్ మాన్ పరీక్ష ల  కొరకు నిషేధించ బడిన సెలవుల విషయము లో యూనియన్ అభ్యర్ధన మేరకు కండిషన్ తో కూడిన సెలవు 20-10-14  నుండి  25-10-14 వరకు 26-10-2014 తేదీ న పరీక్ష ల Duty  హాజరు అగు హామీ తో సెలవు మంజూరు చేయుటకు ఆదేశములు వెలువడినవి.

ఆదేశము ల కాపీ :



NFPE , Prakasam Division extends  sincer thanks
to
Com.DASV Prasad , Circle Secretary, NFPE P3 ,

for his needful parsuance

No comments:

Post a Comment