కేంద్ర ప్రభుత్వోద్యోగుల సమాఖ్య మరియు తపాలా శాఖలోని అన్ని సంఘముల పిలుపు మేరకు ఫిబ్రవరి 20 మరియు 21 తేదీలలో అఖిల భారత సమ్మె కొరకు తేదీ 22-01-2013 న ప్రకాశం డివిజను SSP గారికి NFPE , FNPO మరియు BPEU యునియనులు సమ్మె నోటిసు ఇవ్వడం జరిగినది.
ముఖ్య మైన డిమాండులు;
7 వ వేతన సంఘ నియామకము, 50% DA ములవేతనములో కలుపుట , GDS వారిని ప్రభుత్వోద్య్గులు గ గుర్తించి అన్ని సర్వీసు పధకములు వర్తింప చేయుట , GDS బొనసు సీలింగు 3500 గ చేయుట, అన్ని క్యాడరులలో తఖ్షణ నియమకములు చేయుట, అన్ని క్యాడరులలో 5 ప్రమోషనుల మంజూరు మొదలగునవి.

20-2-13 మరియు 21-2-2013 సమ్మెను జయప్రదము చేయండి.