Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Saturday 14 September 2013

Extracts from www.apgds.blogspot.in

మన చుట్టూ ఏమి జరుగుచున్నది?  ట్రైన్ లలో ఆహార పదార్దములు లవెట్రి లలో ఉంచి సరఫరా చేయబడుత CAG చే ఖండించ బడినది అని పత్రికలు ఘోషించినవి. ప్రస్తుతము ఈ క్రింది ఫోటో ను పరిశీలించండి. ప్లాట్ఫారముల వద్ద నీటిని మినరాల్ వాటర్ సీసాలలో పత్తుచున్నారు. ఇవేనా మనము కొనుచున్న నీరు ? 


ఆలోచించండి 



మనకు వేతన సంఘము నియమించవలనని కూడా తెలియకున్నది. నూతన వేతన సంఘ నియామకమును కొరుచూ సమ్మె చేయవలసిన ఆవస్యకతపై అభిప్రాయములు తెలుపుట కొరకు బాలెట్ కార్యక్రమము నిర్వహించ బడుచున్నది. సెప్టెంబరు 25,26,27 తేదీలలో జరుగబోవుచున్న బ్యాలెటు కార్యక్రమములో పాల్గొని మీ అభిప్రాయము తెలుపవలసినది గా కొరుచున్నాము. 
మరియు AIPEUGDSNFPE ఆద్వర్యములో 11-12-2013 న GDS సమస్యలపై  చలో పార్లమెంటు జరుగ బోవుచున్నది. పాల్గొన కోరువారు వివరములు తెలియచేయవలసినది గ కోరుచున్నాము. 


No comments:

Post a Comment