Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Friday, 24 July 2015

LTC advance – 65 days before the proposed date of outward journey Period for applying LTC advance

LTC  అడ్వాన్సు ప్రయాణ తేదీ కి 65 రోజుల ముందు గా తీసుకొనవచ్చు. రైల్వే రిజర్వేషన్ పొందు వ్యవధి 120 రోజుల ముందుగా మార్పుకు అనుగుణముగా LTC కొరకు ఈ వెసులుబాటు ఇవ్వబడినది. పార్లమెంటులో ప్రశ్నోత్తరముల సందర్భమున మంత్రి గారి  ద్వారా సమాధానము ఇవ్వబడినది.


Courtesy : 90paisa.blogspot.in

No comments:

Post a Comment