02-09-2015 ఒక రోజు దేశ కార్మిక సమ్మె.
కార్మిక హక్కుల పరిరక్షణ , ధరల పెరుగుదల , ధరలకు
అనుగుణము గా కనీస వేతనము, 01-01-2014 నుండి 7 వ వేతన సంఘ అమలు, జి.డి.యస్ లను 7 వ వేతన సంఘ పరిధిలోనికి తెచ్చుట మొదలగు
డిమాండుల సాధనకు అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘములు , ఇతర కార్మిక సంఘములు ఒక
రోజు సమ్మె చేయుటకు నిర్ణయించ బడినది.
తేదీ 23-11-2015 నుండి
తపాలా ,
రక్షణ , రైల్వేలు మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘముల కలయిక తో కూడిన నేషనల్
జె సి యం ఆధ్వర్యము లో 7 వ వేతన
సంఘము , జి.డి.యస్ ల వేతన సవరణ , రైల్వే ,
రక్షణ మరియు తపాలా ప్రయివేటీకరణ , కార్పోరేటీకరణ మొదలగు సమస్యల పై
నిరవధిక సమ్మెకు పిలుపు ఇవ్వబడినది.
తపాలా కార్మికులు సమ్మెలకు సమాయత్తము
కావలసినది గా కోరుచున్నాము.
No comments:
Post a Comment