Section 87 A క్రింద రాయతీ రు.2000- నుండి రు. 5000- కు పెంచ బడినది.
దీని వలన క్రింది స్థాయి ఉద్యోగులకు ( సంవత్సరము నకు రు. 500000- లోపు ఆదాయము కలవారు) కొంత ఊరట.
సర్వీసు పన్ను 14.5% నుండి 15% పెంచబడినది.
దీనివలన టెలిఫోన్ బిల్లులు , కరెంటు బిల్లులు, ఇన్సురెన్సు ప్రీమియం మొదలగునవి పెరుగును. ఇది క్రింది స్థాయి ఉద్యోగులు, ప్రజలపై భారము.
కర్టసీ : sapost.blogspot.in
No comments:
Post a Comment