NFPE
అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘములు
గ్రూప్ సి
/ పోస్ట్ మాన్ & గ్రూప్ డి / జి డి యస్
ప్రకాశం డివిజను , ఒంగోలు –
523 001
మహిళా దినోత్సవ ఆహ్వానము
అంతర్జాతీయ మహిళా దినోత్సవము , తేదీ . 08-03-2016 ,
సందర్భముగా ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీసు వద్ద ఉత్సవములు జరుపుటకు
ప్రతిపాదించ బడినది.
ఈ సందర్భమున తేదీ : 13-03-2016 , ఆదివారము ఉదయం 09.00 గంటల నుండి కార్యక్రమములు జరుగును.
దీనికి సన్నాహకము గా తేదీ : 21-02-2016 న ఉదయము 08.00 గంటల నుండి ఆటల పోటీలు
జరుగును.
ఆసక్తి కల వారు క్రింది వారిని సంప్రదించ గలరు.
ఆటల వివరములు :
టెన్నికాయిట్ , ఫ్రాగ్ జంప్ , లెమన్ స్పూన్ , మ్యూజికల్
చైర్స్ , క్యాట్ వాక్ మరియు పాటల పోటీలు
( మద్యాహ్న భోజన వసతి కలదు )
( దుస్తుల ఎంపిక , ఆరోగ్య సమస్యలపై తదితర జాగ్రత్తలు ఎవరికి వారె జాగ్రత్త వహించ
వలసి ఉండును . గమనించ గలరు)
సంప్రదించ వలసిన వ్యక్తులు
టి . వరలక్ష్మి : Ph. 9963283719
సి హెచ్ . సుబ్బలక్ష్మి, Ph. 9440715825
బి మంజువాణి : Ph. 9490729878
వై వి గిరిజాదేవి : Ph. 9542898061
No comments:
Post a Comment