తేదీ 19-02-2016
న
NJCA మరియు 7 వ వేతన సంఘ అమలు
కమిటీ కన్వీనర్ ,
ల మద్య జరిగిన మీటింగు వివరములు.
NJCA
26 కోర్కెల పై వివరణాత్మక చర్చ జరిగినది.
Ø కనీస వేతన పెంపుదల
Ø వేతన సవరణ గుణింపు (Multiplication factor) పెంపుదల
Ø నూతన పెన్షను స్కీము రద్దు
Ø HRA శాతము పెంపుదల
మొదలగు ముఖ్య విషయములు సమర్పించడం జరిగినది.
కన్వీనర్ గారు కేంద్ర ఆర్ధిక శాఖ క్యాబినెట్ సెక్రటరీ
గారికి సమర్పించుటకు హామీ.
రాబోవు 15
రోజులలో కేంద్ర ఆర్ధిక శాఖ క్యాబినెట్
సెక్రటరీ గారితో NJCA వర్గముల తో మీటింగ్ ఏర్పాటు చేయుటకు హామీ .
మనము అప్రమత్తము గా ఉండుట అవసరము.
కేంద్ర నాయకత్వములకు దన్నుగా
నిలువవలసిన ఆవశ్యకత ఉన్నది.
రాబోవు ఆందోళనలకు సిద్ధము గా ఉండ
వలసినది గా కోరుచున్నాము.
Extracts
from : nfpe.blogspot.in
NJCA
NATIONAL JOINT COUNCIL OF ACTION,
4, STATE ENTRY ROAD, NEW DELHI-110055
No.NJCA/2016
Dated:
19.02.2016
Dear Comrades,
Sub: Brief of the NJCA meeting
held on 19.02.2016 with the
Convener, Implementation
Cell, Ministry of Finance
(Government of India), reg. 7th CPC recommendations
and Charter of Demands of the
NJCA
A meeting of the NJCA held
today with the Convener, Implementation Cell, Ministry of Finance, Shri R.K. Chaturvedi,
wherein we discussed and emphasized on all the 26-point Charter of Demands of the NJCA send to the
Cabinet Secretary on 10.12.2015.
We agitated the issues of NPS, Minimum Wage,
Multiplying Factor, deduction of HRA and all other important issues.
The Convener,
Implementation Cell, Shri Chaturvedi, after hearing everybody, said that, he
would put-up the issues to the Cabinet Secretary, and hopefully a meeting of
the JCA would be held with the Cabinet Secretary and the Empowered Committee
shortly within 15 days.
Let us not leave any stone unturned for
preparations of the strike.
With Best Wishes!
Convener
Shiva Gopal Mishra
No comments:
Post a Comment