సిమ్లా జి డి
యస్ జాతీయ మహాసభలకు హాజరు అగు మిత్రులకు సూచనలు;
Ø చలి ప్రదేశమునకు అనుకూల దుస్తులతో ప్రయాణం
సాగించ వలసి ఉండును.
Ø ఎక్కువ భాగము నడక అవసరము ఉండును. తగు జాగ్రత్తలతో
సిద్దముగా ఉండవలయును.
Ø సెల్ ఫోను లలో తగు రోమింగ్ వసతి తో ప్రయాణము
ప్రారంభించ వలసి ఉండును.
Ø ఆరోగ్య సంబంధ వ్యవస్థలు, మందులు సరిపడ నిల్వ ఉంచుకోనవలసి ఉండును.
Ø బయటకు వెళ్ళు సమయములో ఒక బ్యాచి లో కనీసము
ఒకరు హిందీ మాట్లాడు వారు ఉండుట తప్పని సరి.
Ø బయటకు వెళ్ళు సమయములో స్థానిక బాధ్యులకు
వివరములు తెలియచేయుట శ్రేయస్కరం.
Ø అన్ని వేళలా తగు గుర్తింపు కార్డు వెంట
ఉంచుకొనుట మరువ వద్దు.
No comments:
Post a Comment