పోస్ట్ మాన్ ఉద్యోగము ల కొరకు
గ్రూప్ డి నుండి మరియు జి డి యస్ ల నుండి అప్లికేషన్లు కోర బడినవి.
అప్లికేషన్ కొరకు ఆఖరు తేదీ : 15-10-2015
పరీక్ష తేదీ : 01-11-2015
విజయవాడ రీజియన్ పరీక్ష స్థలము :
విజయవాడ
ప్రకాశం
డివిజను ఖాళీలు :
గ్రూప్ డి
నుండి : ఓ సి : 3
యస్ సి : 1
యస్ టి : 1
జి డి యస్
కోటా : ఓ సి : 2
యస్ సి :
1
ఓ బి
సి : 1
అప్లికేషనులు సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్
గారి ద్వారా సమర్పించవలెను.
వివరముల కొరకు నోటిఫికేషన్
చూడండి.
Click for notification
No comments:
Post a Comment