Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Saturday, 11 March 2017

మహిళా దినోత్సవ సంబరాలు - 2017

తేదీ 12-03-2017 (ఆదివారం) 
 NFPE ప్రకాశం డివిజన్ 
ఆధ్వర్యములో
ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీసు ఆవరణలో 
ప్రపంచ మహిళా దినోత్సవము (08-03-2017) 
సందర్భమున వేడుకలు జరుగును. 
ఈ వేడుకలకు ముఖ్య అతిధులు గా  
శ్రీమతి కామేపల్లి అన్నపూర్ణ గారు , 
ప్రాజెక్ట్  డైరెక్టర్ , MEPMA 
మరియు
 ప్రకాశం పోస్టల్  డివిజన్  సీనియర్ సూపరింటెండెంట్ 
 శ్రీ టి.ఎ.వి. శర్మ గారు 
వారి సతీమణి 
శ్రీమతి అనురాధ గారు 
తమ సమ్మతి తెలియ చేసినారు.

ఈ కార్యక్రమము నకు మహిళా సభ్యులు ఎక్కువ గా హాజరు అయి కార్యక్రమమును జయప్రదము చేయవలసినది గా కోరుచున్నాము.

                                               = మహిళా కమిటీ : NFPE Prakasam Dn.

No comments:

Post a Comment