Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Tuesday, 28 March 2017

Prakasam Dn. Union monthly meeting for April-2017 scheduled on 20-04-2017

SSP గారి వద్ద మన యూనియన్ ఏప్రిల్ నెల మంత్లీ మీటింగ్ 
తేదీ 20-04-2017 న 
జరుపుటకు నిర్ణయించ బడినది. 
దీని లో చర్చించుటకు అజండా, 
 తేదీ 10-04-2017 లోగా 

సమర్పించ వలసి ఉన్నది. కనుక డివిజన్ లోని సభ్యలు తమ సమస్యలను పూర్తి వివరముల తో జత చేసి డివిజను యూనియన్ కు తేదీ 10-04-2017 లోగా తెలియ చేయ వలసినది గా కోరుచున్నాము. 

No comments:

Post a Comment