భారత రిజర్వ్ బ్యాంక్ 11 సంస్థలకు చెల్లింపు బ్యాంక్
నడుపుటకు తాత్కాలిక అంగీకారం తెలిపినది. ఇందులో భారత తపాలా శాఖ కూడా కలదు.
ఒక లక్ష వరకు డిపాజిట్ సేకరణ ,
సేవింగ్స్ ఖాతాలు , డెబిట్ కార్డు చెల్లింపులు మొదలు సేవలకు మాత్రమే పరిమితము.
రాబోవు 18 నెలల కాలములో పనితీరు ను అనుసరించి
శాశ్వత అనుమతి మంజూరు చేయబడును.
courtesy : sapost.blogspot.in
No comments:
Post a Comment