Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Wednesday, 19 August 2015

GATE MEETING AT ONGOLE HO ON 19-08-2015 DEMANDING INCLUSION OF GDS UNDER PERVIEW OF 7TH CPC

తేదీ 19-08-2015 న జి డి యస్ లను 7 వ వేతన సంఘ పరిధి లోనికి తెచ్చుటకు జరుగుచున్న ఆందోళనలలో భాగముగా NFPE మరియు FNPO ల ఆద్వర్యములో గేటు మీటింగు జరిగినది. ఈ కార్యక్రమములో క్రింది నాయకులు పాల్గొని ప్రసంగించినారు.

కా/ డి మోహనరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, NFPE P3
కా / పి వెంకటేశ్వర్లు, రాష్ట్ర సహాయ కార్య దర్శి , NFPE GDS
కా / కె వెంకటేశ్వర్లు, డివిజనల్ సెక్రటరీ , NFPE P3
కా / పి సంకర నాయక్, డివిజనల్ సెక్రటరీ , NFPE P4
కా / యస్ నాగిరెడ్డి, డివిజనల్ సెక్రటరీ , NFPE GDS
కా / కె వీరస్వామి రెడ్డి, డివిజనల్ అధ్యక్షులు, FNPO P3

కా / ఎ సల్మాన్ రాజు , FNPO GDS



No comments:

Post a Comment