పోస్ట్ మెన్ మరియు గ్రూప్ డి
ఖాళీల లో పని చేయు జి డి యస్ లకు వారములో ఆరు రోజులు పని చేసిన చో ఆదివారం వేతనము
కూడా ఇవ్వబడును.
కానీ ఇదే పరిస్థుతులలో జి డి యస్
ల సెలవు / ఖాళీలలో పని చేయు బయటి వ్యక్తులకు ఆదివారపు వేతనము రాదు. గమనించ గలరు.
ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల కాపీ
క్రింద ఇవ్వబడినది ;
No comments:
Post a Comment