తపాలా శాఖ Speedpost , ప్రైవేటు కొరియర్ల కంటే ఎక్కువగా ఖచ్చితత్వముతొ డెలివరీ చేయుచున్నట్లు భారత ప్రభుత్వ కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ గారి రిపోర్టు తెలియ చేయుచున్నది.
కొన్ని వివరములు:1. మొత్తము స్పీడు పోస్ట్ ద్వార ఖచ్చితముగా డెలివరీ అగుచున్న ఉత్తరములు : 99%
2. ప్రయివేటు కొరియర్ల ద్వార డెలివెరీ శాతము : 92%
3. స్థానిక డెలివరీ : స్పీడ్ పోస్ట్ ద్వారా : 98%
కొరియర్ల ద్వారా : 93%
4. పట్టణాలలో : స్పీడ్ పోస్ట్ ద్వారా : 99%
కొరియర్ల ద్వారా : 92%
5. గ్రామీణ ప్రాంతములలో : స్పీడ్ పోస్ట్ ద్వారా : 100%
కొరియర్ల ద్వారా : 83%
భారత ప్రభుత్వ కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ గారి ద్వార పోస్ట్ చేయబడిన టెస్ట్ లెటర్ల ద్వారా నిరూపింప బడినది.
courtesy : aipeup3ap.blogspot.in
No comments:
Post a Comment