Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Wednesday 29 May 2013

GDS లకు ట్రైనింగు అలవెన్సులు

తపాలా శాఖ ఆదేశములు No: 01-54-2011-Trg dtd.16-5-13 ప్రకారము GDS లకు ట్రైనింగు అలవెన్సులు  ఈ క్రింది విధము గా నిర్దారించ బడినవి. 

1. ప్రయాణమునకు ( రెండువైపులకు కలిపి ) : Rs. 100- ( మొదటి రోజు మరియు చివరి రోజు ఒక సరికి )
2. భోజనం ఖర్చు    ( రోజుకు )                   : Rs. 100-
3. వసతి ( lodging) ( రోజుకు )                  : Rs. 200-



No comments:

Post a Comment