Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Friday, 13 May 2016

Program of action on CBS , McCamish problems

CBS మరియు McCamish సమస్య లపై NFPE -P3 రాష్ట్ర సంఘ ఆధ్వర్యము లో ఆందోళనా కార్యక్రము రూపొందిచ బడినది. 


  1. జూన్  8 వ తేదీ : రాష్ట్ర మరియు డివిజన్ స్తాయి లో మెమొరాండం సమర్పణ
  2. జూన్ 10  నుండి 14 తేదీ వరకు : పోస్ట్ కార్డ్ కాంపైన్ 
  3. జూన్ 17 మరియు  18 తేదీలలో ఆందోళనా బ్యాడ్జీ ల ధారణ 
  4. జూన్ 21 : డివిజన్ స్తాయి లో ధర్నా
  5. జూన్ 22 : పార్లమెంటు సభ్యులకు వినతుల సమర్పణ 
  6. జూలై 1 వ తేదీ సర్కిల్ ఆఫీసు వద్ద " మహా ధర్నా"
సర్కిల్ యూనియన్ కరపత్రము :


Courtesy : aipeup3ap.blogspot.in



Tuesday, 10 May 2016

Opening of Ambali kendra at Narva Mandal in Mahabubnagar Dist.on 09-05-2016

ఈ అంబలి కేంద్రము నకు ప్రకాశం డివిజను నుండి రూ. 7500- విరాళములు పంపడం జరిగినది. 
ఈ కేంద్రమునకు విరాళములు అంద  చేసిన 
కా. సి హెచ్. సుబ్బ లక్ష్మి , 
కా // బి. మంజువాణి , 
కా // యం. నరసింహం , 
కా// టి. వరలక్ష్మి 
కా// ఇ. బ్రహ్మయ్య , 
కా// ఇ. అనిల్ కుమార్ , 
కా// జి. ఫణి కుమార్ ,
 డా// భార్గవి ( D/o కా / కె. వెంకటేశ్వర్లు )  ,
 శ్రీ డి . రాజేష్ (S/o. కా// డి మోహనరావు ) 
డా // కె. చైతన్య (చైతన్య హాస్పిటల్స్ , ఒంగోలు )
డా // కె. సుమంత్ (చైతన్య హాస్పిటల్స్ , ఒంగోలు )

తదితరులకు NFPE , ప్రకాశం ధన్య వాదములు తెలియ చేయుచున్నది. 

Photo curtesy : aipeup3ap.blogspot.in


Tuesday, 3 May 2016

Organizing "Ambali Camp" by NFPE in draught prone areas

ఆసక్తి కలిగిన ఉద్యోగులు తమ విరాళములను రాష్ట్ర సంఘ బ్యాంకు ఖాతా లో జమ చేయవచ్చును.
 మరిన్ని వివరము ల కొరకు డివిజనల్ కార్యదర్శి ని సప్రదించ గలరు. 
ఫోను నంబరు : 9441067065 // 9440931298