Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Friday, 13 May 2016

Program of action on CBS , McCamish problems

CBS మరియు McCamish సమస్య లపై NFPE -P3 రాష్ట్ర సంఘ ఆధ్వర్యము లో ఆందోళనా కార్యక్రము రూపొందిచ బడినది. 


  1. జూన్  8 వ తేదీ : రాష్ట్ర మరియు డివిజన్ స్తాయి లో మెమొరాండం సమర్పణ
  2. జూన్ 10  నుండి 14 తేదీ వరకు : పోస్ట్ కార్డ్ కాంపైన్ 
  3. జూన్ 17 మరియు  18 తేదీలలో ఆందోళనా బ్యాడ్జీ ల ధారణ 
  4. జూన్ 21 : డివిజన్ స్తాయి లో ధర్నా
  5. జూన్ 22 : పార్లమెంటు సభ్యులకు వినతుల సమర్పణ 
  6. జూలై 1 వ తేదీ సర్కిల్ ఆఫీసు వద్ద " మహా ధర్నా"
సర్కిల్ యూనియన్ కరపత్రము :


Courtesy : aipeup3ap.blogspot.in



No comments:

Post a Comment