An affiliate to Indian Postal trade unions federation "National Federation of Postal Employees".
Total Pageviews
మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.
GDS WELFARE FORMS
Thursday, 11 February 2016
Monday, 8 February 2016
Proposed indefinite strike from 11-04-2016
తేదీ 11-04-2016
నుండి
తపాలా ,
రైల్వేలు ,
రక్షణ
మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖల
ఉద్యోగ సంఘముల నిరవధిక సమ్మె.
మార్చ్ 11 న సమ్మె నోటీసు సమర్పణ.
Extracts from : nfpe.blogspot.in
FLASH ………… FLASH ……… FLASH
NJCA DECIDED INDEFINITE
STRIKE
FROM 11th APRIL 2016
FROM 11th APRIL 2016
Meeting of the National
Joint Council of Action (Railways, Defence, Postal, Confederation) held on 08th February 2016 unanimously
decided to serve indefinite strike notice on 11th March 2016 and to commence
indefinite strike from 11th April 2016.
Further details will follow.
M.Krishnan
Secretary General
Confederation of
Central Govt. Employees & Workers
e-mail:mkrishnan6854@gmail.com
Mob:09447068125
Women's day celebrations at Ongole
NFPE
అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘములు
గ్రూప్ సి
/ పోస్ట్ మాన్ & గ్రూప్ డి / జి డి యస్
ప్రకాశం డివిజను , ఒంగోలు –
523 001
మహిళా దినోత్సవ ఆహ్వానము
అంతర్జాతీయ మహిళా దినోత్సవము , తేదీ . 08-03-2016 ,
సందర్భముగా ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీసు వద్ద ఉత్సవములు జరుపుటకు
ప్రతిపాదించ బడినది.
ఈ సందర్భమున తేదీ : 13-03-2016 , ఆదివారము ఉదయం 09.00 గంటల నుండి కార్యక్రమములు జరుగును.
దీనికి సన్నాహకము గా తేదీ : 21-02-2016 న ఉదయము 08.00 గంటల నుండి ఆటల పోటీలు
జరుగును.
ఆసక్తి కల వారు క్రింది వారిని సంప్రదించ గలరు.
ఆటల వివరములు :
టెన్నికాయిట్ , ఫ్రాగ్ జంప్ , లెమన్ స్పూన్ , మ్యూజికల్
చైర్స్ , క్యాట్ వాక్ మరియు పాటల పోటీలు
( మద్యాహ్న భోజన వసతి కలదు )
( దుస్తుల ఎంపిక , ఆరోగ్య సమస్యలపై తదితర జాగ్రత్తలు ఎవరికి వారె జాగ్రత్త వహించ
వలసి ఉండును . గమనించ గలరు)
సంప్రదించ వలసిన వ్యక్తులు
టి . వరలక్ష్మి : Ph. 9963283719
సి హెచ్ . సుబ్బలక్ష్మి, Ph. 9440715825
బి మంజువాణి : Ph. 9490729878
వై వి గిరిజాదేవి : Ph. 9542898061

Saturday, 6 February 2016
Thursday, 4 February 2016
Wednesday, 3 February 2016
Tuesday, 2 February 2016
Subscribe to:
Posts (Atom)






