GDS వేతన కమిటీ వివరము ల పై అవగాహన కొరకు తేదీ 10-06-18 ఆదివారం మధ్యాహ్నం 03-00 గంటలకు ఒంగోలు హెడ్ పోస్ట్ కార్యాలయం లో అవగాహన సదస్సు ప్రతిపాదింబడినది. కనుక తపాలా ఉద్యోగులు, ముఖ్యముగా GDS ఉద్యోగులు తప్పని సరి గా హాజరు కావలసిన ది గా కోరుచున్నాము. మీ ఆలోచనలు , అనుమానము లు ,అవగాహనలు తెలియ చేయవలసినది గా కోరుచున్నాము...
NFPE, ప్రకాశం.
NFPE, ప్రకాశం.
No comments:
Post a Comment