తేదీ 30-12-2016 ,పాత 500- / 1000- కరన్సీ నోట్ల అనుమతి కి ఆఖరు రోజు.
తేదీ 30-12-2016 వరకు వచ్చిన అన్ని 500- / 1000- కరన్సీ నోట్లు 30-12-2016 సాయం కాలము నకు హెడ్ పోస్ట్ ఆఫీసులకు చేర వలసి ఉండును. అటువంటి నోట్లు అన్నియు 31-12-2016 తేదీ న బ్యాంకు లలో జమ చేయ వలసి ఉండును. మిగిలిన నోట్ల కు సంబధిత వ్యక్తులు బాధ్యత వహించ వలసిన ప్రమాదము కలదు.
No comments:
Post a Comment