Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Tuesday, 13 September 2016

Prakasam dn., NFPE joint General Body meetings - 16-09-2016 : 06.00 PM- ONGOLE

ALL INDIA POSTAL EMPLOYEES UNIONS
(Group-C / Postmen & MTS-Gr-D / GDS)
Prakasam Dn., Ongole – 523 001

( అత్యవసర సంయుక్త సర్వ సభ్య సమావేశము లు )
(తేదీ : 16-09-2016 :: సాయంకాలము 06-00 గంటలకు  ఒంగోలు హెడ్ పోస్ట్ అఫిసువద్ద )

డియర్ కామ్రేడ్స్,                                                                              తేదీ : 14-09-2016

అస్సాం రాష్ట్రo , గౌహతి లో జరిగిన  NFPE ఫెడరల్ కౌన్సిల్ సమవేశములలో ఆంధ్ర మరియు తెలంగాణా రాష్ట్రాల గ్రూపు సి రాష్ట్ర సమావేశములు ఈ నెల 30 వ తేదీన  నిర్వహించుటకు నిర్దేశించ బడినది. సమయా  భావము వలన ముందుగా ఊహించినట్లు విశాఖ రిజయన్ లో కాక మన రీజియన్ లో , ఒంగోలు లో గ్రూపు సి రాష్ట్ర సమావేశములు నిర్వహించుటకు నిర్ణయించ బడినది. అత్యవసర నిర్ణయము వలన ముందుగా తెలియ పరచి నిర్ణయించుటకు అవకాశము లేదు. అయిననూ ఈ సమావేశములు అత్యంత తక్కువ వ్యవధి లో నిర్వహించ వలసి ఉన్నది. దీనిని చర్చించుటకు ఈ నెల 16 వ తేదీ ( శుక్రవారము ) సాయంత్ర్హము 06.00 గంటలకు ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫిసువద్ద మన యూనియనుల సoయుక్త సర్వ సభ్య సమావేశములు  ఏర్పాటు చేయబడినదవి. కనుక అందరు సభ్యులు ఈ సమావేశము లకు తప్పని సరిగా హాజరు కావలసినది గా కోరుచున్నాము.


(కె వెంకటేశ్వర్లు)                              (పి. శoకర నాయక్)                          (యస్ నాగిరెడ్డి)
డివిజనల్ సెక్రటరీ                              డివిజనల్ సెక్రటరీ                              డివిజనల్ సెక్రటరీ

AIPEU-Gr-C                                 AIPEU- PM &MTS-Gr-D                       AIPEU-GDS-NFPE

No comments:

Post a Comment