తేదీ 03-04-2016 న ఒంగోలు హెడ్ పోస్టాఫీసు వద్ద AIPEU -Gr-C డివిజనల్ కార్యదర్శుల సమావేశం కా/ డి.మోహనరావు , రాష్ట్ర ఉపాధ్యక్షులు గారి అధ్యక్షతన జరిగినది.
క్రింది అజండా చర్చించ బడినది.
> కోర్ బ్యాంకింగ్ మరియు PLI / RPLI మేకామిష్ సమస్యలు ;
> జి డి యస్ సభ్యత్వ నమోదు
> పోస్టల్ యునిటి చందాల సేకరణ
No comments:
Post a Comment