vide DoP&T Memo No. 31011/3/2015-Estt(A.IV) dtd.
11-01-2016
& Directorate Memo No. F.No.20-5/2013-PAP dtd. 07-03-2016
1.
క్రొత్త
ఉద్యోగస్తులకు మొదటి రెండు , నాలుగు సంవత్సరముల బ్లాకు లో ప్రతి బ్లాకు లో మూడు
పర్యాయములు స్వస్థలము నకూ ఒక పర్యాయము దేశ వ్యాపితము గా ఏదైనా ప్రదేశమునకు
వెళ్ళవచ్చును.
2.
ప్రభుత్వ
లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పబ్లిక్ వాహనములలో మాత్రమే ప్రయాణము చేయవలసి
ఉండును
3.
ప్రయివేటు
వాహన ప్రయాణము కూడదు
4.
ప్రభుత్వ
వాహనములు లేని ప్రదేశములలో మాత్రమే ప్రయివేటు వాహనముల ప్రయాణము అనుమతించ బడును.
దానికి సరియగు ప్రమాణము చూపవలసి ఉండును.
5.
ప్రయివేటు
వాహన ప్రయాణము చేసిన వరకు చెల్లింపు ఉండదు.
6.
ప్రయాణ తేదీ
కి 65 రోజుల ముందుగా అడ్వాన్సు కొరకు అప్లయ్
చేయవచ్చు . అడ్వాన్సు ఇచ్చి న పది రోజులలో గా టిక్కెట్లు
సమర్పించ వలసి ఉండును.
7.
లోకల్ ప్రయాణ
ఖర్చులు ఇవ్వబడవు.
8.
అడ్వాన్సు
లేని క్లైములు మూడు నెలల లోగా మరియు అడ్వాన్సు ఉన్న క్లైములు ఒక నెల లోగా సమర్పించ
వలసి ఉండును. లేని యడల LTC రద్దు ప్రమాదము
ఉండును.
9.
అనుమతించ
బడిన ప్రదేశములలో విమాన ప్రయాణము AIR INDIA ద్వారా
మాత్రమే ప్రయాణము చేయవలసి ఉండును. LTC-80 రేట్లు
లేదా తక్కువ ఉన్న అసలు చెల్లింపులు ఇవ్వబడును.
10.
అనుమతి
ఇవ్వబడిన క్లాసు కాక ఏదైనా ప్రయివేటు లతో సహా విమాన చార్జీలు అనుమతి ఇవ్వబడిన క్లాసు
చార్జీ లు మత్ర్హమే ఇవ్వబడును.
11.
ప్రభుత్వ /
ప్రభుత్వ టూరిజం కార్పోరేషను ల ద్వార ప్రయాణమునకు ప్రయాణ చార్జీలు మాత్రమే
చెల్లింప బడును.
12.
గుత్ర్హింపు
పొందిన ఏజంట్ల ద్వార లేదా ట్రాన్స్పోర్టు వెబ్ పేజీల ద్వార మాత్రమే టిక్కెట్లు కొన
వలసి ఉండును.
పూర్తి వివరము
లకొరకు ఆదేశము ల కాపీ చూడండి.
No comments:
Post a Comment