Total Pageviews

మీకు కావలసిన ఫారముల కొరకు "FORMS: క్లిక్" చేయండి.

GDS WELFARE FORMS

Thursday, 31 March 2016

Staff need not be retained when there is no need

Thursday, March 31, 2016


Orders opening of Post Offices upto 10 p.m.  modified. Where there is no work P.O. will not be kept open and LADY STAFF will not be detained beyond 7 p.m.

        Instructions from Directorate have been issued to all Head of Circles.

         R.N. Parashar
Secretary General NFPE &
General Secretary P-III


Extracts from : nfpe.blogspot.in

Thursday, 17 March 2016

LTC guidelines

vide DoP&T Memo No. 31011/3/2015-Estt(A.IV) dtd. 11-01-2016
& Directorate Memo No. F.No.20-5/2013-PAP dtd. 07-03-2016

1.       క్రొత్త ఉద్యోగస్తులకు మొదటి రెండు , నాలుగు సంవత్సరముల బ్లాకు లో ప్రతి బ్లాకు లో మూడు పర్యాయములు స్వస్థలము నకూ ఒక పర్యాయము దేశ వ్యాపితము గా ఏదైనా ప్రదేశమునకు వెళ్ళవచ్చును.
2.       ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పబ్లిక్ వాహనములలో మాత్రమే ప్రయాణము చేయవలసి ఉండును
3.       ప్రయివేటు వాహన ప్రయాణము కూడదు
4.       ప్రభుత్వ వాహనములు లేని ప్రదేశములలో మాత్రమే ప్రయివేటు వాహనముల ప్రయాణము అనుమతించ బడును. దానికి సరియగు ప్రమాణము చూపవలసి ఉండును.
5.       ప్రయివేటు వాహన ప్రయాణము చేసిన వరకు చెల్లింపు ఉండదు.
6.       ప్రయాణ తేదీ కి 65 రోజుల ముందుగా అడ్వాన్సు కొరకు అప్లయ్ చేయవచ్చు . అడ్వాన్సు ఇచ్చి న పది రోజులలో గా టిక్కెట్లు సమర్పించ వలసి ఉండును.
7.       లోకల్ ప్రయాణ ఖర్చులు ఇవ్వబడవు.
8.       అడ్వాన్సు లేని క్లైములు మూడు నెలల లోగా మరియు అడ్వాన్సు ఉన్న క్లైములు ఒక నెల లోగా సమర్పించ వలసి ఉండును. లేని యడల LTC రద్దు ప్రమాదము ఉండును.
9.       అనుమతించ బడిన ప్రదేశములలో విమాన ప్రయాణము AIR INDIA ద్వారా మాత్రమే ప్రయాణము చేయవలసి ఉండును. LTC-80 రేట్లు లేదా తక్కువ ఉన్న అసలు చెల్లింపులు ఇవ్వబడును.
10.   అనుమతి ఇవ్వబడిన క్లాసు కాక ఏదైనా ప్రయివేటు లతో సహా విమాన చార్జీలు అనుమతి ఇవ్వబడిన క్లాసు చార్జీ లు మత్ర్హమే ఇవ్వబడును.
11.   ప్రభుత్వ / ప్రభుత్వ టూరిజం కార్పోరేషను ల ద్వార ప్రయాణమునకు ప్రయాణ చార్జీలు మాత్రమే చెల్లింప బడును.
12.   గుత్ర్హింపు పొందిన ఏజంట్ల ద్వార లేదా ట్రాన్స్పోర్టు వెబ్ పేజీల ద్వార మాత్రమే టిక్కెట్లు కొన వలసి ఉండును.


పూర్తి వివరము లకొరకు ఆదేశము ల కాపీ చూడండి. 

Monday, 14 March 2016

AIPEU-GDS-NFPE circle council meeting held at Guntur on 12-03-2016

తేదీ : 12-03-2016 న గుంటూరు లో జరిగిన AIPEU-GDS-NFPE సర్కిల్ కౌన్సిల్  సమావేశము లకు మన డివిజను నుండి 
కా // పి. వెంకటేశ్వర్లు , 
సర్కిల్ సహాయ కార్యదర్శి 
మరియు 
కా. డి.పద్మావతి , 
జాతీయ మహిళా కమిటీ సభ్యురాలు 
మరియు 
కా/ డి. మోహనరావు ,
P3 రాష్ట్ర ఉపాధ్యక్షులు 
హాజరు అయినారు. 


Photos courtesy : aipeugdsnfpe.blogspot.in


Sunday, 13 March 2016

Women's day-2016 celebrations at Ongole HO on 13-03-2016

On the occasion of Women's day (08-03-2016) , celebrations took place at Ongole HO on 13-03-2016 (Sunday) under the presidium of Com. T.Varalakshmi & Com. D.Padmavathi.

Dr. P.Hymavathi , 

Sennett Member , 
Acharya Nagarjuna University 

is the Chief Guest of the event.

Sri P.Venkateswararao
Postmaster, Ongole HO  

is the Guest on the dais 

Photos of the event ;