ఢిల్లీ లోని కోర్ బ్యాంకింగ్
పోస్ట్ ఆఫీసు లలో ఉద్యోగుల పాస్వర్డ్ తో ఫినకిల్ ప్యాకేజ్ లో కి లాగిన్ అయి
పెద్దమొత్తం లో అవకతవకలు జరిగినట్లు తెలియుచున్నది. ఇన్ఫోసిస్ ఉద్యోగుల పేరున
సహాయం చేయుటకు వచ్చిన వ్యక్తులు మన ఉద్యోగుల అమాయకత్వము ను ఆసరాగా చేసికొని ఈ
అవకతవకలకు పాల్పడినట్లు తెలియవచ్చుచున్నది. కనుక ఈ విషయములో మనం పోరాడుటకు ముందు
మన విషయములో జాగ్రత్త గా ఉండుట తప్పనిసరి. ఎటువంటి పరిస్తుతులలో కూడా మీ పాస్వర్డ్
లు ఇతరులకు ఇవ్వవద్దు. మీరు మీ పాస్వర్డ్ తో లాగిన్ అయి వేరొకరికి సిస్టం అప్పగించవద్దు.
పని నేర్చుకొనుట కంటే అవకతవకలలో చిక్కకుండా చూసుకొనుట ఎంతో ముఖ్యము.
ఈ విషయుములో తపాలా శాఖ సర్కులర్
చూడండి.
Courtesy : ipaspandhra.blogspot.in
No comments:
Post a Comment