శ్రీ T Q మొహమ్మద్ , IPoS
పి యం జి , ఆగ్రా గారు
జి డి యస్ కమిటీ కార్యదర్శి
గా నియమింప
బడినారు.
ప్రభుత్వము జి డి యస్ ల
వేతన సవరణ 7 వేతన సంఘము ద్వారా చేయవలెనను డిమాండును పెడచెవిన
పెట్టినట్లు అయినది. ఆందోళనా పధము లో నడువ గత్యంతరం లేని పరిస్తితి మనముందు ఉన్నది.
డిసెంబర్ 1 , 2 తేదీలలో జరుప తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయండి
courtesy : aipeugdsnfpe.blogspot.in
No comments:
Post a Comment