తపాలా శాఖ లోని జే సి ఎ ఆధ్వర్యములో 06-05-2015 నుండి తలపెట్ట బడిన నిరవధిక సమ్మెకు నోటీసు సమర్పించడం జరిగినది. ఈ సందర్భమున ఒంగోలు లో 18-04-2015 న జరుగు సమ్మె సన్నాహక సమావేశమునకు రాష్ట్ర నాయకత్వము హాజరు అయి ప్రసంగించెదరు. కనుక సభ్యులు ఎక్కువ సంఖ్యలో హాజరు అయి సభను జయప్రదము చేసి సమ్మె విజయమునకు సూచనలు చేయవలస్సినది గా కోరుచున్నము.
నోటీసు ప్రతి కొరకు nfpe.blogspot.in చూడండి.
No comments:
Post a Comment